-పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రంగం. -మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం: -పూర్తి స్థాయిలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది : ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్నది. జిల్లాలో 4 లక్షల 21 వేల 439 మంది 5 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులు ఉన్నారని గుర్తించారు. వీరికి పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు …
Read More »Latest News
నగరంలో అమరావతి కార్ ఏసీ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్బావ కార్యక్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి కార్ ఏసీ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్బావ కార్యక్రమాన్ని నగరంలోని బెంజిసర్కిల్‌లో ఆదివారం నిర్వహించినట్లు అమరావతి కార్ ఏసీ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, వీనస్ కార్‌కూల్ అధినేత అబ్దుల్ సమీవుల్లా తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్యఅతిధిగా హాజరై అమరావతి టెక్నీషియన్ నూతన లోగోను ఆవిష్కరించారు. ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైసీపి తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్, ఆళ్ళ చెళ్ళారావులు …
Read More »25 ఏళ్ళ పాటు రైతాంగానికి ఉచిత విద్యుత్ పై భరోసా ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్…
– ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి -ఎంత డిమాండ్ అయినా ఎదుర్కొంటాం -వ్యవసాయ విద్యుత్ సరఫరా పై స్పెషల్ ఫోకస్ -రైతాంగానికి పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా -డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేస్తాం -అందుకనుగుణంగానే విద్యుత్ సంస్థలు కార్యాచరణ -మాది రైతు పక్షపాత ప్రభుత్వం -వినియోగదారుల శ్రేయస్సే మా పరమావధి -నవరత్నాలలో వ్యవసాయ విద్యుత్ కు ప్రత్యేక స్థానం కల్పించిన సి ఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి — ఇంధన శాఖా మంత్రి బాలినేని …
Read More »వైఎస్ జగన్ స్పూర్తితో సామాజిక సేవ కార్యక్రమాలు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ నందు స్వర్గీయ దేవినేని నెహ్రూ స్పూర్తితో మా సన్నిహితులు 14వ డివిజన్ వైస్సార్సీపీ అధ్యక్షులు శెటికం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో శేషం బాలమ్మ, లంకలపల్లి ఈశ్వరమ్మ లకి ఉపాధి నిమిత్తం 30000 రూపాయల విలువ చేసే తోపుడు బండ్లను నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని …
Read More »నిండు జీవితానికి రెండు చుక్కలు…
-చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత జిల్లాగా చేయాలనిదేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం 14వ డివిజన్ పటమట సర్కిల్-III ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా అవినాష్ పుట్టిన పసిబిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు అందించి …
Read More »విద్యార్థులకు జర్మనీ లాసిక్‌తో ఉచిత కంటి పరీక్షలు…
-సంధ్య కంటి ఆసుపత్రిలో మార్చి 15 వరకు అందుబాటులో -నేత్ర వైద్య చికిత్సలో అధునాతన సాంకేతిక ఆవిష్కరణలు -మేనేజింగ్ డైరెక్టర్ మునగపాటి భార్గవ్‌రామ్ వెల్లడి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గడచిన మూడున్నర దశాబ్దాలుగా స్వర్గీయ డాక్టర్ ఎం.ఎన్.రాజు ఆధ్వర్యంలో నేత్ర వైద్య చికిత్సలో ఆధునికతను జోడించి వేలాది వైద్య చికిత్సలు విజయవంతంగా నిర్వహించి సామాన్యులను కంటి చూపును ప్రసాదించినట్లు సంధ్య కంటి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మునగపాటి భార్గవ్‌రామ్ తెలిపారు. ఎంవీపీ కాలనీ, జంక్షన్ హైవే దగ్గర ఇసుక తోటలో అత్యాధునికంగా …
Read More »పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోలియో రహిత సమాజమే అందరి లక్ష్యం కావాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ముత్యాలంపాడులో పలువురు చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మల్లాది విష్ణు తెలిపారు. పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాలలోపు వయసుగల …
Read More »ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా మొబైల్ వ్యాక్సినేషన్ వెహికల్ ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం గిరిపురంలో పలువురు చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. కృష్ణా జిల్లాలో గత 23 ఏళ్లుగా ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పోలియో చుక్కల కార్యక్రమాన్ని సద్వినియోగం …
Read More »పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన కోప…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా విజయవాడ ఆలపాటి రామారావు అండ్ అనుముల ఫంక్షన్ హాల్ నందు నేడు కాపు అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు బెల్లం నాగేశ్వరరావు సమక్షంలో కోపా ప్రెసిడెంట్ కొత్తపల్లి సంజీవ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చదువుకునేందుకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. డోనార్ లో ఒకరైన పయ్యావుల రాము చేతుల మీదగా పేద విద్యార్థులకు విద్య కు చెక్కులను అందించడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా పేద విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థిక సహాయాన్ని కోపా అసోసియేషన్ …
Read More »పల్స్ పోలియో సిబ్బందికి సహకారం…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం జరుతున్న పల్స పోలియో కార్యక్రమం 100%విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పల్స్ పోలియో సిబ్బందికి తమ వంతు సాకారం అందించారు. స్థానిక బస్టాండు సెంటర్లో సిబ్బందికి రోటరీ సంస్థ అద్యక్షుడు ఈదర వేంకటపూర్ణచంద్ శక్రటరీ P.శివరామకృష్ణ ప్రసాద్ అథ్వర్యంలో టోపీలను అందచేశారు. వారు మాట్లడుతూ పోలియో సమూల నిర్మూలనకు తమ సంస్థ లక్ష్యమని అందుకు సహకారం సదా అంటుందని పట్టణంలోని 65 కేంద్రాలలోని సిబ్బందికి టోపీలందచేశారు. అలాగే వ్యక్తులకూడ 21వ వార్డులో శాయి తన వంతు గా …
Read More »