తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం జరుతున్న పల్స పోలియో కార్యక్రమం 100%విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పల్స్ పోలియో సిబ్బందికి తమ వంతు సాకారం అందించారు. స్థానిక బస్టాండు సెంటర్లో సిబ్బందికి రోటరీ సంస్థ అద్యక్షుడు ఈదర వేంకటపూర్ణచంద్ శక్రటరీ P.శివరామకృష్ణ ప్రసాద్ అథ్వర్యంలో టోపీలను అందచేశారు. వారు మాట్లడుతూ పోలియో సమూల నిర్మూలనకు తమ సంస్థ లక్ష్యమని అందుకు సహకారం సదా అంటుందని పట్టణంలోని 65 కేంద్రాలలోని సిబ్బందికి టోపీలందచేశారు. అలాగే వ్యక్తులకూడ 21వ వార్డులో శాయి తన వంతు గా 3 కేంద్రాలలోని సిబ్బందికి అల్పాహారం energetic డ్రింకులను అంచేశారు.
Prajavartha Online Telugu News