విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికుల యొక్క ఆరోగ్య పరిస్థితులను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్వయంగా వైద్యులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. విధులలో ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ జరిగిన రోడ్ ప్రమాదములో గాయాలు అయిన పారిశుధ్య కార్మికులకు మనోధైర్యాన్ని ఇస్తూ, చికిత్స పొందుతున్న కార్మికులను పలకరించి, కుటుంబ సభ్యులను ఓదార్పునిస్తూ, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించునట్లుగా చూడాలని హాస్పిటల్ వైద్య అధికారులను కోరారు. ఈ సందర్భంలో ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా …
Read More »Latest News
గుంటతిప్ప డ్రెయిన్ మురుగునీటి పారుదల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి…
-కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటతిప్ప డ్రెయిన్ ద్వారా మురుగునీటి ప్రవాహం సక్రమముగా లేకపోవుట వలన ఎదురౌతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని ప్రసాదంపాడు గ్రామస్తులు సోమవారం జరిగిన స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ స్పందిస్తూ, మంగళవారం ఉదయం అధికారులతో కలసి గుంటతిప్ప డ్రెయిన్ ను పరిశీలించారు. ఆటోనగర్ నుండి ప్రసాదంపాడు మీదుగా రైవస్ కాలువలో కలిసే సదరు గుంటతిప్ప డ్రెయిన్ ద్వారా మురుగునీటి ప్రవాహం సక్రమముగా లేకపోవుట వల్ల సమస్య ఎదురౌతున్న …
Read More »దివ్యాంగుల సంక్షేమ సారధి సీఎం జగనన్న: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-AKTPM హైస్కూల్ లో దివ్యాంగుల ఉపకరణాల దరఖాస్తుల స్వీకరణ శిబిరానికి విశిష్ట స్పందన -దివ్యాంగులు ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగాలి: ముంతాజ్ పఠాన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం చేయూతనందిస్తునట్లు.. దేశంలో ఏ రాష్ట్రం చేయటం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విభిన్న ప్రతిభావంతుల, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం AKTPM హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన శిబిరానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు హాజరై ఉపకరణాల కోసం దరఖాస్తు …
Read More »నగర ప్రగతిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-మధురానగర్లో రూ.35.76 లక్షలతో యూజీడీ పైపులైన్ పనులకు శంకుస్థాపన -వైకాపా ప్రభుత్వ హయాంలోనే నగర అభివృద్ధి: మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. మధురానగర్లోని రామాలయం వీధి, కేదార్ వారి వీధులలో రూ. 35.76 లక్షల నిధులతో నిర్మించతలపెట్టిన యూజీడీ పైపు లైన్ ఏర్పాటు పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, …
Read More »వారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ ప్రారంభం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో శ్రీవారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అలిపిరి భూదేవి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద ఉచిత టోకెన్లను జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లను జారీ అయ్యాయి. ఈరోజు టోకెన్ తీసుకున్నవారికి 16 నుంచి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. ప్రతి గంటకు 1500 మందికి ఉచిత టోకెన్లను టీటీడీ కేటాయిస్తుంది. టికెట్ల కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, …
Read More »మేడారం జాతరకు సర్వం సిద్ధం…
మేడారం, నేటి పత్రిక ప్రజావార్త : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 కు రంగం సిద్ధం అయింది. కరోనా ఇబ్బందులు వున్నా జాతర నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. జాతర జరుగుతుందో లేదో అని భక్తుల్లో ఉన్న అపోహలను మంత్రులు తొలగించారు. ఈ సారి గరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్, డీజీపీ ప్రకటించారు. మేడారం జాతర నిర్వహణ తో …
Read More »ఉన్నత భవిష్యత్తుకు క్రీడలు దోహదం !!
– పేర్ని కిట్టు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బాల బాలికల ఉన్నత భవిష్యత్తుకు విద్యతోపాటు క్రీడలు కూడా ముఖ్యమేనన్న విషయాన్ని గుర్తించి తమలోని క్రీడా నైపుణ్యాన్ని హైస్కూల్ స్థాయిలోనే పెంపొందించుకోవాలని వైస్సార్సిపి పార్టీ యువ నేత పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక బందరుకోట, గిలకలదిండి మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూళ్లలో క్రీడా పరికరాలు, క్రికెట్ కిట్లను అందచేశారు. అనంతరం మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించి శారీరక …
Read More »సర్వమానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ…
-ఖాజా బాబా ఆశ్రమంలో బోండా ఉమా ప్రత్యేక ప్రార్థనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యానికి ప్రతీక శాంతికి చిహ్నం నినాదంతో విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ లో విరాజిల్లుతున్న ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ ఖాజా బాబా ఆశ్రమంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు సర్వ మానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బోండా ఉమ ను ఇస్లాం సంప్రదాయం ప్రకారం సాధరంగా మందిరంలోకి ఆహ్వానించి ,వ్యవస్థాపక …
Read More »ఆర్ అండ్ బీ, పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక పద్ధతుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో సోమవారం రహదారి భద్రతా మండలి (ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. పలు కీలక అంశాలతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు తదితర అంశాలను సీఎంకు అధికారులు వివరించారు. అనంతరం అధికారులకు కొన్ని సూచనలు చేసిన సీఎం జగన్. కీలక నిర్ణయాలు కొన్నింటి అమలుకు …
Read More »టిడ్కో గృహాల లబ్ధిదారులకు రుణాలను విరివిగా మంజూరు చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడ్కో గృహాల లబ్ధిదారులకు రుణాలను విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ బ్యాంకర్లను కోరారు. జగనన్న తోడు, టిడ్కో పియంఎవై పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు రుణాల మంజూరుపై సోమవారం ఇరిగేషన్ కౌంపౌండ్‌లోని రైతుశిక్షణా కేంద్రంలో బ్యాంకు కంట్రోలర్లు, మున్సిపల్ కమీషనర్లు, గృహా నిర్మాణ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ జె. నివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల అధ్వర్యంలో వివిధ కేటగిరీల కింద ఏపి …
Read More »