Latest News

గణతంత్ర వేడుకల నేపధ్యంలో సాయిధ దళాల సిబ్బందికి ఆప్కో ప్రత్యేక రాయితీ…

-స్వాతంత్ర్యసమర యోధులకు సన్మానం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఘన నివాళి, యువత చేనేత అంశంపై గోడపత్రిక ఆవిష్కరణ -రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలతో ఆప్కో షోరూమ్ లలో జాతీయతా స్పూర్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య ఉద్యమంలో చేనేత వస్త్రాలకు ఉన్న ప్రాధన్యత వెలకట్టలేనిదని, అనాడు ప్రతి ఒక్క నాయకుడు చేనేత వస్త్రాలనే ధరించి తమ జాతీయ భావాలను వెలిబుచ్చారని రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు బ్రిగేడియర్ వి. వెంకట రెడ్డి అన్నారు. నేటి తరం నాయకులు సైతం …

Read More »

జింఖానా గ్రౌండ్స్ నందు సభలు సమావేశాలకు అనుమతి నిరాకరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా గాంధీనగర్ నందలి జింఖానా గ్రౌండ్స్ నందు తలపెట్టిన ఏవిధమైన సభలు లేదా సమావేశాలకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు ఎస్టేట్ అధికారి టి. శ్రీనివాస్ ఒక ప్రకటన లో తెలియజేశారు.

Read More »

ప్రభుత్వ నియమ నిబంధనలు వ్యతిరేకంగా పాఠశాలలను నిర్వహించడం సబబు కాదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాశాఖ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆదివారం తరగతులు నిర్వహించ కూడదనే నియమమును ఉల్లంఘిస్తూ పదవ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య హై స్కూల్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ గుర్తింపును రద్దు చేసి దీనిపై విచారణ జరపాలని ఎన్.ఎస్.యు.ఐ. ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చెశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని …

Read More »

సమతామూర్తి విగ్రహ ఆవిష్కారానికి ఏర్పాట్లు .. ఫిబ్రవరి 5 న ప్రధాని మోదీ రాక

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ శివారులో నిర్మించిన ముచ్చింతల్ ఆధ్మాత్మిక కేంద్రంలో భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఏర్పట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో 216 అడుగుల సమతామూర్తి విగ్రహావిష్కరణకు ముచ్చింతల్ ఆధ్యాత్మిక కేంద్రం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి 5 న భగవత్ శ్రీరామానుజాచార్యుల వారి 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ముందుగా ఫిబ్రవరి 2 న …

Read More »

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘనంగా నివాళులర్పించిన గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతికి అందించిన నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ మరువదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నిజమైన జాతీయవాదిగా భారతదేశం పట్ల ఆయనకున్న ప్రేమ, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఘించదగిన విషయమన్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని దేశవ్యాప్తంగా ‘పరాక్రమ్‌ దివస్‌’గా జరుపుకుంటున్న శుభతరుణంలో ఆదివారం విజయవాడ రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి …

Read More »

ఈనెల 24వ తేదీ సోమవారం స్పందన కార్యక్రమం రద్దు : ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 24 వ తేదీ సోమవారం స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ,అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి స్పందన ఫిర్యాదులను సమర్పించేందుకు నూజివీడుకు రావద్దని ఆర్డీఓ విజ్ఞప్తి చేశారు. అత్యవసర అర్జీల స్వీకరణకు సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక బాక్స్ ఏర్పాటు …

Read More »

రైతులను అన్ని విధాల ఆదుకుంటాం… : మంత్రి కురసాల కన్నబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుబాబుల్ పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సుబాబుల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, ముఖ్యంగా గిట్టుబాటు ధరపై వివిధ పేపర్ మిల్లుల ప్రతినిధులు, ప్లైవుడ్ ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో శనివారం రాత్రి మంత్రి  కురసాల కన్నబాబు నగరంలోని గురునానక్ నగర్ మార్క్ ఫెడ్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుబాబుల్, జామాయిల్ రైతుల …

Read More »

ప్రజలలో ప్రజాస్వామ్యం పై అవగాహన, మార్పు కొరకు ప్రచార యాత్ర… : గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 73 గణతంత్ర దినోత్సవం (జనవరి 26), ఓటర్స్ డే (జనవరి 25), సవితా అంబేద్కర్ జయంతి ( జనవరి 27 ) ని పురస్కరించుకుని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరుపున ట్రస్ట్ వ్యవస్థాపకులు/అధ్యక్షులు గాంధీ నాగరాజన్ కోరిక మేరకు బి. భారతి (మహిళా అధ్యక్షురాలు-ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యములో వరసగా 3 రోజుల పాటు విజయవాడ సిటీ మొత్తం ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్య పరి రక్షణకై, ప్రతి పౌరుడు ఓటు యొక్క విలువను తెలుసుకుని, పార్టీలకు పార్టీ …

Read More »

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ త్వరగా కోలుకోవాలి… : కాపు సేవా సమితి అధ్యక్షులు

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం స్థానిక కేతనకొండ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నేడు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని మైలవరం కాపు సేవా సమితి అధ్యక్షులు పయ్యావుల రాము ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అనునిత్యం ప్రజల సమస్యలను తీరుస్తూ పాటుపడుతున్న వ్యక్తి కరోనా మహమ్మారి బారినపడటం చాలా బాధాకరమని, …

Read More »

బిగాస్‌తో హితిక మోటార్స్‌ నూతన డీలర్‌షిప్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్‌ఆర్‌ గ్లోబల్‌కు చెందిన బిగాస్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హితిక మోటార్స్‌తో కలిసి తన అత్యాధునిక నూతన అధీకృత డీలర్‌షిప్‌ షోరూమ్‌ను ఆదివారం వరుణ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ వి.ప్రభుకిషోర్‌, వి.లక్ష్మీ కిషోర్‌లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా హితిక మోటార్స్‌, ప్రొప్రయిటర్‌ హర్షవర్థన్‌ మాట్లాడుతూ విజయవాడలో బిగాస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల డీలర్‌షిప్‌ను ప్రారంభించినందుకు మేము చాలా సంతోషిస్తున్నామన్నారు. నానాటికీ పెరుగుతున్న పెట్రోల్‌ ధరల కారణంగా ఈరోజు చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు దృష్టి పెడుతున్నారన్నారు. ఇప్పుడు భవిష్యత్తు …

Read More »