-ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమిది -ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సందేశం హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. గతేడాది కరోనా ఉధృతంగా ఉన్నప్పటి పరిస్థితినుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని దృష్టిలో ఉంచుకుని సురక్షిత దూరం, మాస్కు ధరించడం, టీకాలు వేసుకోవడం వంటి కర్తవ్యాన్ని, మన …
Read More »Latest News
రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యుల నియామకం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యులుగా ఐదుగురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ఇందుకు సంబందించిన జి.ఓ.ఆర్టి నెం.205 ను డిశంబరు 22 ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంథం చంద్రుడు జారీచేశారు. గుంటూరుకు చెందిన షేక్ అబిదా బేగం, కర్నూలుకు చెందిన సయ్యద్ నూరుల్లా క్వాద్రీ, కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన షేక్ అబ్దుల్ షుకూర్, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన షేక్ మట్లపూడి బాజీ వలీ మరియు విశాఖపట్నానికి చెందిన తయ్యా బౌనిస్సా ను …
Read More »కబడ్డీ రణరంగంలో 42 జట్లు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి వేదికగా జరుగుతున్న జాతీయ కబడ్డీ మహిళా, పురుషుల పోటిల లో పాల్గొనడానికి దేశ వ్యాప్తంగా 42 జట్లు హాజరైనాయి. బుధవారము సాయంత్రం సమయానికి పురుషుల విభాగములో 24 మహిళల విభాగములలో 18 జట్లు విచ్చేశాయి. పోటిలకు విచ్చేసిన క్రీడ జట్లు ప్రారంభ సమావేశములో పాల్గొన్న ముఖ్య అతిధులకు క్రీడా కవాతు, వందనము సమర్పించి వారిని ఆకట్టుకున్నారు. వివరాలు : 4 విభాగాలుగా లీగ్ పోటీలు : తిరుపతిలో బుధవారము నుంచి ప్రారంభమైన జాతీయ కబడ్డీ మహిళా, …
Read More »డా. వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి: జేసీ శివశంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో డా. వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం డా. వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులపై అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ శివశంకర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కలిపించేందుకు డా. వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్ లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదన్నారు. …
Read More »స్పందన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించని అధికారులపై చర్యలు: సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ హెచ్చరిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటానని సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ హెచ్చరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం డివిజన్ లోని తహశీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు, వ్యవసాయ, ప్రణాళిక శాఖల అధికార్లతో గ్రామ, వార్డు సచివాలయాల్లోని దరఖాస్తుల పరిష్కారం, ధాన్యం సేకరణ, POLR, వెబ్‌ల్యాండ్ / SRO మ్యుటేషన్‌లు, నాలా మార్పిడి అంశాలపై సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ …
Read More »ఈనెల 6న ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 22వ, 23వ వార్షిక స్నాతకోత్సవంలో 125 మందికి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, క్యాష్ ప్రైజెస్ అందించ నున్నామని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ డా. పి. శ్యామ ప్రసాద్ అన్నారు. విజయవాడ డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిపాలనా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో 22వ, 23వ వార్షిక స్నాతకోత్సవాల సందర్భంగా హాజరు కానున్న ముఖ్య అతిధిలు, ప్రదానం చేయనున్న డిగ్రీ పట్టాలు, మెడల్స్ …
Read More »యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటోమేటిక్ VAPT ల్యాబ్‌ను ప్రారంభించింది
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు, సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ కిట్‌ను ప్రారంభించింది మరియు హైదరాబాద్‌లోని తమ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటోమేటెడ్ VAPT (వల్నరబిలిటీ అసెస్‌మెంట్ & పెనెట్రేషన్ టెస్టింగ్) ల్యాబ్‌ను ప్రారంభించింది. సిబ్బంది, కస్టమర్‌లు మరియు ఇతర వాటాదారులలో సైబర్ సెక్యూరిటీ అవగాహన కల్పించడం లక్ష్యం తో దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, శ్రీ. కె ఎం …
Read More »Union Bank of India inaugurates automatic VAPT lab at Cyber Security Centre of Excellence in Hyderabad
Hyderabad, Neti Patrika Prajavartha : Union Bank of India today, launched the Cyber Security Awareness Kit and inaugurated an automated VAPT (Vulnerability Assessment & Penetration Testing) lab at their Cyber Security Centre of Excellence in Hyderabad. The aim of this initiative is to create cyber security awareness among its staff members, customers and other stakeholders. The event was summoned by …
Read More »INAUGURATION OF NEW RPF POST BUILDING ON PLATFORM NO.01 AT VIJAYAWADA RAILWAY STATION
Vijayawada, Neti Patrika Prajavartha : A newly constructed spacious RPF Post Building was inaugurated by Shri G M Eswara Rao, Inspector General & Pricipal Chief Security Commissioner, SCR in the presence of Shri Shivendra Mohan, Divisional Railway Manager, Vijayawada Division, SCR today i.e., 5th January, 2022. The two-floor building constructed at an estimated cost of Rs.1.4 Crore is located on …
Read More »స్వచ్ఛ సంకల్పానికి ప్రజలందరూ కలిసి రావాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి -క్లీన్ ఆంధ్రప్రదేశ్ – స్వచ్ఛ విజయవాడనే లక్ష్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. క్లాప్ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ పసుపుతోటలో 3 రకాల చెత్త డబ్బాలను స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం తో కలిసి ఇంటింటికీ ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ లో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు …
Read More »