-అభిమానులు దయచేసి రావద్దని మనవి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 2022 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. మన రాష్ట్రంలో సైతం ఒమిక్రాన్ కేసులు శరవేగంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్యంకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నూతన సంవత్సరం వేడుకలు తాను …
Read More »Latest News
ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ (విజయవాడ) నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ విజయవాడ నగర శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ శాసనసభ్యులు మల్లాది విష్ణు చేతులమీదుగా జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నగర శాఖ అధ్యక్షులు షేక్ ఇంతియాజ్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.సుధాకర్, బి.శివప్రసాద్ నాయక్, కోశాధికారి మహమ్మద్ రఫీ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా, కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్, …
Read More »ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి భారీ చేరికలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్దసంఖ్యలో నాయకులు, శ్రేణులు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 36 వ డివిజన్ లోని బావాజీ పేట డీ మార్ట్ వద్ద గోల్డెన్ ఆటో స్టాండ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కు చెందిన 70 కుటుంబాలు మరియు చిరు వ్యాపారుల కుటుంబాలు మల్లాది విష్ణు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి శాసనసభ్యులు …
Read More »సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు నూతన సంవత్సర శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త ఆశలు, ఆకాంక్షలతో 2022వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరమంతా తనపై చూపిన విశేషమైన ప్రేమాభిమానాలు, ఆదరణకు ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మీ యొక్క ప్రోత్సాహం, సహకారంతో గత రెండున్నరేళ్ల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో అనితర సాధ్యమైనటువంటి అభివృద్ధిని సాధించినట్లు చెప్పారు. ప్రతి నూతన సంవత్సరం కొత్త అవకాశాలను కల్పిస్తుందని.. వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా అభివృద్ధి …
Read More »ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరాన్ని అభివృద్ధి పధంలో నడుపుటకు మరియు పరిశుభ్రత ఇతర రంగాలలో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి హ్రుదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 2021వ సంవత్సర జ్ఞాపకాలను నెమర వేసుకోనుచూ చెరగని చిరునవ్వులతో చిగురించే ఆశలతో నూతన సంవత్సరము కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యములతో ఆ భగవంతుని ఆశీస్సులతో జీవనం సాగించాలని 2022కు స్వాగతం పలుకుతూ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్., ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More »కొత్త సంవత్సరంలో అందరు సుఖసంతోషాలతో, మానసిక ఉల్లాసంతో గడపాలని ఆకాంక్షిస్తూ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రణాళికాబద్ద నగర అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారములు అందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేయుచూ, 2021 అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 2022 కు తగు ప్రణాళికలతో మౌలిక వసతుల కల్పనకు కార్యక్రమములు రూపొందించుకొని, నూతన సంవత్సరము అందరూ సుఖసంతోషాలతో, మానసిక ఉల్లాసంతో గడపాలని ఆకాంక్షిస్తూ, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి నగర ప్రజలకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచు, విజయవాడ నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు సహకరించాలని ప్రతి ఒక్కరు కోరుచున్నాము.
Read More »విజయవాడ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నతంగా జీవించాలని ,పన్ను పోట్లు లేకుండా సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ ప్రశాంతంగా జీవనం సాగించేలాగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని అమ్మ వారి ఆశీస్సులు తో ప్రజలందరూ సంతోషంగా కొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆశలు, సఫలీకృతం అవుతూ ముందుకు సాగాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తూ విజయవాడ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Read More »CM’s New Year Greetings
Amaravathi, Neti Patrika Prajavartha : Chief Minister Sri YS Jagan Mohan Reddy has extended New Year greetings to the people of the State and wished them a happy and prosperous New Year-2022. He wished that the New Year would ring in the chimes of health, happiness and wellness in every family and the State will continue its welfare and development …
Read More »Eluru – The City of Helapuri Becomes The 46th Launch Of Paradise
Hyderabad, Neti Patrika Prajavartha : After the successful launch in Kurnool and Vizianagaram, the world’s favourite biryani Paradise opens its 46th outlet in Eluru adding a new landmark in the historic city of Andhra Pradesh. The City of Helapuri as it had been since the Vengi dynasty’s regime, Eluru has been an inclusive host for south Indian cultures and powerful …
Read More »హేలాపురి నగరి ఏలూరులో తమ 46వ రెస్టారెంట్‌ను తెరిచిన ప్యారడైజ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు మరియు విజయనగరంలలో విజయవంతంగా తమ రెస్టారెంట్లను తెరిచిన తరువాత ప్రపంచ ప్రసిద్ధ బిర్యానీ ప్యారడైజ్, తమ 46వ ఔట్‌లెట్‌ను ఏలూరులో తెరిచింది. వేంగి రాజుల కాలం నుంచి కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన నగరం హేలాపురి. దక్షిణ భారతీయ సంస్కృతులు, శక్తివంతమైన పాలనల సమ్మేళనం ఏలూరు. అత్యంత అందమైన ముంజులూరు, గుబ్బాలలతో ఖచ్చితమైన వీకెండ్ గేట్‌వేగా నిలుస్తుంది. ఈ నూతన ప్యారడైజ్ ఏలూరు కీర్తికిరీటంలో ఓ కలికితురాయిగా నిలుస్తుంది. మరీముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు …
Read More »