-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని -30 న ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానం – ఆహ్వాన పత్రికను అందించి శాలువాతో ఘన సత్కారం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వెలమ సంఘీయులకు విద్య, సంక్షేమం తదితర కార్యక్రమాల్లో చేయూతనిచ్చిన గుడివాడ పట్టణంలోని గౌతమ బుద్ధ హాస్టల్ స్థలంలో వెలమ సంక్షేమ సంఘ భవనాన్ని నిర్మించడం అభినందనీయమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని రాజేంద్రనగర్లో ఉన్న నివాసంలో …
Read More »Latest News
శ్రీకొండాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
-మంత్రి కొడాలి నానికి శేషవస్త్రాలతో సత్కారం -వేద మంత్రోచ్ఛారణలతో అర్చకుల ఆశీర్వచనం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకొండాలమ్మ అమ్మవారి దేవస్థానం ముద్రించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆవిష్కరించారు. ముందుగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు తదితరులు కలిశారు. మంత్రి కొడాలి నానికి …
Read More »జలజీవన్ మిషన్ పథకం లో హర్ ఘర్ జల్ గ్రామాలుగా శేరేవేల్పూరు, సిద్దాంతం…
-యంపీపీ గద్దే పుష్పరాణి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి త్రాగునీటిని అందించాలన్నదే జలజీవన్ ముఖ్యోద్దేశ్యమని యంపీపీ గద్దే పుష్పరాణి అన్నారు. గుడివాడ రూరల్ మండలం శేరే వేల్పూరులో సోమవారం జలజీవన్ మిషన్ గ్రామ సభను యంపీడీవో ఏ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించగా యంపీపీ గద్దే పుష్పరాణి, జలజీవన్ మిషన్ ప్రతినిధి అధికారులు పాల్గొని గ్రామస్థులకు తాగునీటి వినియోగం పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా యంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి కుటుంబానికి సురక్షితమైన త్రాగునీటిని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. …
Read More »ఈ నెల 28 వ తేదీ విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరం…
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28 వ తేదీ విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరమును ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్డీవో శ్రీనుకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలలో గల విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరములు గుడివాడ యంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరగుతుందన్నారు. ఈ శిబిరం నందు వికలాంగులకు కావలసిన బ్యాటరితో నడిచే మూడు చక్రముల బండ్లు, మూడు చక్రముల బండ్లు, …
Read More »స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…
-డివిజన్ పరిదిలో గల రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. -థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ప్రతి ఒక్కరు వ్యాక్సన్ వేయించుకోవాలి. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత కాలంలోనే పరిష్కరించి దరఖాస్తు దారులకు న్యాయం చేయాలని ఆర్డీవో శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ …
Read More »రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి వారిగా అండగా నిలుస్తోంది…
పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి వారిగా అండగా నిలుస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు చెరుకువాడ శ్రీరంగనాధ్ రాజు అన్నారు. సోమవారం పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలో వ్యవసాయ సొసైటీ వద్ద హార్వెస్టర్( వరి కోత యంత్రములు) ను రైతు తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ రంగనాధరాజు మాట్లాడుతూ, రైతులను, మహిళలను అన్ని విధములుగా అదుకుంటూ అండగా నిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు …
Read More »పిఎంపి వైద్య సేవలు అందించే వ్యక్తులు సహాయ, సేవా దృక్పథంతో ఉండాలి…
తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : పిఎంపి వైద్య సేవలు అందించే వ్యక్తులు సహాయ, సేవా దృక్పథంతో ఉండాలని మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిగూడెంలో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 59వ ఆవిర్భావ దినోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు తో కలిసి ముఖ్య అతిధి గా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో కొందరు …
Read More »పడవ కార్మికుల ధర్నా….
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా నదిలో ఇసుక పడవ యజమానులను అనుమతించాలి. మాఫియాను నిరోధించాలి. భవన యజమానుల కడగండ్లను తీర్చాలి. ధర్నాలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. పడవ కార్మికుల ధర్నా…. మీడియాతో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా నదిపై జీవిస్తున్న పడవల యజమానులకు, కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీవో నెం: 25 ను కృష్ణ, గుంటూరు జిల్లాకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. …
Read More »ప్రతి ఒక్కరు పర్యావరణం పట్ల భాద్యతగా ఉంటేనే హరిత విజయవాడ సాధించగలం… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరు పర్యావరణం పట్ల భాద్యతగా ఉంటేనే హరిత విజయవాడ సాధించ గలమని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు. సోమవారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పున్నమి హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమములో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్బంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటవలెననీ, నాటుట మాత్రమే కాకుండా ఆ మొక్క పెరుగుదలకు భాద్యత తీసుకోనవలెనని, శుభాకాంక్షలు తెలుపు వేళ ఒక మొక్కను బహుకరించుట అలవాటుగా మార్చుకొనవలెనని అన్నారు. …
Read More »స్పందన ద్వారా 13 ఆర్జీలు స్వీకరణ, అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వచ్చిన అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్. అధికారులకు సూచించారు. సొమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్. ఉన్నతాధికారులతో కలిసి ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించి, వారి యొక్క సమస్యల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ విభాగం – 2, పట్టణ ప్రణాళిక విభాగం – 3, పబ్లిక్ హెల్త్ విభాగం …
Read More »