-డిశంబరు 15 వ తేదీ లోగా ఎంట్రీలను భారత ఎన్నికల సంఘానికి పంపాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ మీడియా అవార్డులు-2021 కు ఎంట్రీలు పంపే తుది గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయా నంద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఓటు హక్కు వినియోగంపై ఓటర్లలో చైతన్యం మరియు అవగాహన కల్పించేందుకు 2012 నుండి కృషిచేసిన ఉత్తమ ప్రచార మాధ్యమాలకు జాతీయ మీడియా అవార్డులను ప్రధానం …
Read More »Latest News
ఎంపిహెచ్ఎస్ మేల్ క్యాడర్ ఉద్యోగులను విధులలోనికి తీసుకోవాలి…
-143 జీఓ ని తొలగించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యశాఖ లో ఉన్న ఎంపిహెచ్ఎస్ మేల్ క్యాడర్ ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 143 జీఓ ఇవ్వడం సరికాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంపిహెచ్ఎస్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ మూర్తి అన్నారు. గడచిన 27 సంవత్సరాలుగా తాము సేవలందిస్తూ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు చేయూత ఇచ్చామని గుర్తు చేసారు.మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో తాము ఎంతో సేవ చేసామని, కరోనా …
Read More »మేయరు రాయన భాగ్యలక్ష్మి ని కలిసిన యం.యల్.సి. కలగర లక్ష్మణ్ రావు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ మరియు గుంటూరు యం.యల్.సి. కలగర లక్ష్మణ్ రావు మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం లో నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి ని మర్యాద పూర్వకముగా కలిశారు. ఈ సందర్బంగా విజయవాడ మేయరుగా భాద్యతలు చేపట్టుట సంతోషకరమని అన్నారు. అదే విధంగా విజయవాడకు స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించుట అభినందనీయమని పేర్కొన్నారు.
Read More »పారిశుధ్య నిర్వహణ, పార్క్ ల సుందరీకరణ మొదలగు అంశాలపై సమీక్ష…
-అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ మంగళవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు అధికారులతో సమవేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ విధానమును మెరుగుపరచుటలో భాగంగా చేపట్టివలసిన చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమములో భాగంగా నివాసాల నుండి చెత్తను వేరు చేసి చెత్త సేకరణ విధానము వంద శాతం జరిగేలా చూడాలని, యూజర్ చార్జీల వసూళ్ళు …
Read More »ముఖ్యమంత్రి సహాయనిదికి విరాళం అందజేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ కి చెందిన విశ్రాంత ఉపాద్యాయులు మంటి బాలరాజు, ఇదంజైలినే లు సామాజిక బాధ్యతగా వరద బాధితుల సహయార్ధం ముఖ్యమంత్రి సహాయనిదికి ఒక లక్ష రూపాయల విరాళం అందిస్తూ ఆ చెక్కును తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,స్థానిక ఇన్-ఛార్జ్ గల్లా పద్మావతి సమక్షంలో దేవినేని అవినాష్ కు అందజేశారు. అవినాష్ మాట్లాడుతూ వారి ఔదార్యాన్ని చాటుకోవడం అభినందనీయం అన్నారు.కరోనా సంక్షోభ సమయంలో సైతం నిరుపేదలకు అండగా …
Read More »పెండింగ్ లో ఉన్న పెన్షన్లను పునరుద్దించాలి : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లలో పెండింగ్ ఉన్న వివిధ రకాల పెన్షన్లను పునరుద్దించవాసిందిగా సెర్ప్ సీఈఓ ఎండీ ఇంతియాజ్ ని కలిసి వినతిపత్రం అందచేసిన తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్. మంగళవారం ఎండీ ఇంతియాజ్ ని వారి కార్యాలయంలో కలిసి తూర్పు నియోజకవర్గంలో పెండింగు లో ఉన్న వివిధ పెన్షన్స్ సమస్యలను గురించి చేర్చించడం జరిగింది. ఈ మేరకు సెర్ప్ సీఈఓ ఎండీ ఇంతియాజ్ కి వినతిపత్రం అందజేశారు. దానిపై సానుకూలంగా స్పందించిన ఆయన …
Read More »Utmost priority for 24X7 quality and reliable power supply
-Power utilities officials and staff paid tributes to Bharat Ratna Dr. B R Ambedkar at programme held in Vidyut Soudha Vijayawada, Neti Patrika Prajavartha : The AP Power sector will continue sustained efforts for supplying 24X7 quality and reliable power and contribute for economic development of the state and welfare of the people, said secretary for energy and CMD APTRANSCO, …
Read More »ప్రపంచ మేధావికి 65వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి… : తమ్మిశెట్టి చక్రవర్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫెడరేషన్ ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి అంబెడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన అపరమేధావని, అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన మహా నేత …
Read More »బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను అమ్మివేయడం, తనఖా పెట్టడం దుర్మార్గమైన చర్య… : వలిబోయిన గురునాధం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను అమ్మివేయడం, తనఖా పెట్టడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వం సొంత పరిశ్రమ నడిపే అవకాశం ఉందని, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ భారత దేశం ప్రగతి పథంలో …
Read More »డా. బి.ఆర్. అంబేద్కర్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయం: ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని పేద వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు కృషిచేసి భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్.అంబేద్కర్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అన్నారు. భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు, …
Read More »