Latest News

వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం పెంచాలి… : మంత్రి పేర్ని నాని

-విజయవాడ రిఫెరల్ కేసులు తగ్గాలి -ఆరోగ్య శ్రీ సేవలను సద్వినియోగం చేయించాలి -దాతలు ఇచ్చిన పరికరాలను వినియోగించాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందే వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం పెంచేలా వైద్య సిబ్బంది నిస్వార్థంగా కష్టించి పని చేయాలనీ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. . తొలుత మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ జె. నివాస్ గురుకుల పాఠశాలలో ఆదివారం అస్వస్థతకు గురైన 14 మంది …

Read More »

స‌మ‌స్య‌ల సత్వర ప‌రిష్కార వేదిక స్పందన – మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, అదనపు కమిషనర్ (జనరల్), శాఖాధీపతులతో క‌లిసి నిర్వహించిన స్పందన కార్యక్రమములో నగరపాలక సంస్థ కు సంబందించి పలు సమస్యలపై ప్రజల నుండి ఆర్జీల‌ను స్వీక‌రించారు. సదరు సమస్యలకు సంబంధించి అక్కడిక్కడే పరిష్కార దిశగా చర్యలు తీసుకొనినారు మొత్తము ప్రజల నుంచి వచ్చిన 20 అర్జీలు పరిశీలించి ప్రజలు తెలిపిన సమస్యలపై తీసుకొనిన చర్యల వివరాలతో రిపోర్ట్ సమర్పించ వలసినదిగా అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ …

Read More »

చక్కటి అనుభూతికి ఆహ్లాద భరిత ఉద్యానవనములు…

-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, నేడు నగరoలోని రాజీవ్ గాంధీ పార్కు ను తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న ఇంజనీరింగ్ మరియు గ్రీనరి అభివృద్ది పనులను పరిశీలించారు. పార్క్ నకు వచ్చు సందర్శకులను ఆకర్షించేలా ఆహ్లాద భరిత వాతావరణములో మంచి అనుభూతి కలిగే విధంగా పార్కులను తీర్చిదిద్దవలెనని అన్నారు. పార్కు ఆవరణ మొత్తము పరిశీలన జరిపి ఏయే ప్రాంతములలో ఏ విధమైన ఆటపరికరముల ఏర్పాటు చేయవలెనో గుర్తించి చుట్టూ విశాలముగా సౌకర్యవంతముగా …

Read More »

‘బ్రతికితే దేశం కోసం… చస్తే దేశం కోసం…’ : ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌

-బాపూ బాటలో పయనిద్దాం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళాలనే ఆశయంతో ‘గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌’ వ్యవస్థాపకులు/అధ్యక్షులు అయిన ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌ ప్రయాణిస్తున్నారు. నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను ఆదుకుంటూ వారిలో నిద్రాణమై వున్న జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను మేలుకొలుపుతున్నారు. అలనాటి స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేడు తాము ప్రారంభించిన ‘బాపూ…నీ బాట’లో కూడా మొదటి ఒక్కరితో ప్రారంభమై అది ప్రభంజనంగా మారుతుందని నమ్ముతున్నానని గాంధేయ వాది ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని …

Read More »

ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిన సమాజాభివృద్ధి కోసం రన్ ఫర్ హెల్త్ 5కె&10కె…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రన్ ను నిర్వహించిన మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ ఈ రన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ఐపీఎస్ అయ్యనార్ సమక్షంలో టీఆర్ఎ స్ రోడ్, పడవలరేవు సర్కిల్ వద్ద నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ అయ్యనార్, ఐపీఎస్ సమక్షంలో బీఆర్డీఎస్ రోడ్, గుణదల దగ్గర రన్ ఫర్ హెల్త్ (ఆరోగ్యం కోసం …

Read More »

ఇంద్రకీలాద్రి పై సరస్వతీ యాగం…

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : మూలా నక్షత్రం సందర్భంగా రుద్ర హోమం జరుగు యాగశాల యందు  సరస్వతీ యాగం ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు ఆలయ పాలకమండలి ఛైర్మన్ పైలా సోమి నాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మహా పూర్ణాహుతి కార్యక్రమముతో సరస్వతీ యాగం మరియు కార్తీక మాస ఉత్సవములు దిగ్విజయంగా ముగిసినవని ఆలయ స్థానాచార్యులు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం …

Read More »

అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమగ్ర మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండల పరిధిలో ఎటువంటి మాతా శిశు మరణాలు లేకుండా చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించి వారి ఆరోగ్యాలను కాపాడ్డం జరుగుతోందని ఐ సి డి ఎస్ (శిశు అభివృద్ధి పధక అభివృద్ధి అధికారిణి) డి. మమ్మీ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. కొవ్వూరు మండలం లో 114 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యని అని మండలం లో ఎటు వంటి మాతా శిశు మరణాలు లేకుండా గర్భిణీ స్త్రీలకు, బా లింత …

Read More »

ఉద్యమం ద్వారా ఉద్యోగుల వాణిని ప్రభుత్వానికి వినిపిద్దాం…

-ఉద్యోగుల న్యాయమైన ప్రతి డిమాండ్ ను పరిష్కరించాల్సిoదే- జేఏసీనేత ఎ విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణిని విడనాడి వారి న్యాయమైన ప్రతి డిమాండ్లను పరిష్కరించే వరకు ఉవ్వెత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యోగుల వాణిని ప్రభుత్వానికి వినిపిస్తామని ఏపీ జేఏసీ కృష్ణాజిల్లా చైర్మన్ ఎ విద్యాసాగర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కొరకు ఏపీ జెఎసి, ఏపీ జేఏసీ అమరావతి సంయుక్తంగా ఇచ్చిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఆదివారం …

Read More »

ఇంధన పొదుపులో భాగస్వాములు కండి…

-ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు , సంస్థలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ విజ్ఞప్తి -ఇంధన పరిరక్షణ లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన సంస్థలు, పరిశ్రమలకు అవార్డులు – ఇంధన పరిరక్షణ పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించటమే లక్ష్యం -ఇంధన సామర్థ్యంతో రాష్ట్రంలో ఇంధన భద్రత, ఆర్థికాబివృద్ధి -ఇంధన డిమాండుకు చవకైన, తక్షణ పరిష్కారం ఇంధన సామర్ధ్యమే -ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయముతో ఇంధన సామర్ధ్య కార్యకమాలన్ని విజయవంతం చేయాలి -నాణ్యమైన చౌక విద్యుత్ సాధించాలనే ముఖ్యమంత్రి లక్ష్యానికి ఇది దోహదం -పరిశ్రమలు …

Read More »

కొణిజేటి రోశయ్య మరణం తీరని లోటు… : మేదర సురేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల డ్రీమ్ స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్ మేదర సురేష కుమార్ ప్రగాఢ సంతాపాన్నిఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని  తెలియజేశారు. ఈ సందర్భంగా మేదర  సురేష్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పలుమార్లు ఆర్థిక మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్ గా ఆయన ఎన్నో పదవులు సమర్థవంతంగా నిర్వర్తించారన్నారు. నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజాసేవ పట్ల అంకితభావానికి రోశయ్య పెట్టింది పేరని పేర్కొన్నారు. సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన …

Read More »