మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ డివిజన్లలో జనాభా నిష్పత్తి ప్రకారం పారిశుధ్య కార్మికుల అవసరతను బట్టి , పట్టణ బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని కౌన్సిల్లో తీర్మానం, మెజారిటీ సభ్యుల ఆమోదం పొందిన తర్వాత మాత్రమే పారిశుధ్య కార్మికులను నియమిస్తారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు హడావిడిగా ప్రయాణమవుతూ, ఆ సమయంలో సైతం తన కార్యాలయం …
Read More »Latest News
72 వ రాజ్యాంగ దినోత్సవం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : అణగారిన వర్గాల చైతన్య స్ఫూర్తిగా పిలవబడే భారత రత్న డా.బి ఆర్ అంబేద్కర్ గొప్ప దేశభక్తుడు , ఆయనను కేవలం ఒక వర్గానికి, ఒక కులానికి అపాదించలేమని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లి బాబు పేర్కొన్నారు. 72 వ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా శుక్రవారం కొవ్వూరు మెరక వీధిలో ఏర్పా టు చేసిన డా.బి ఆర్ అంబేద్క ర్ విగ్రహానికి ఆర్డీఓ మల్లిబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బొంతా శ్యామ్ రవిప్రకాష్ అధ్యక్షత జరిగిన …
Read More »రాజ్యాంగ ఫలాలు పౌరులందరికీ అందేలా సీఎం వైఎస్ జగన్ పాలన : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జీవితం తరతరాలకు ఆదర్శం -అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారు -గత చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ …
Read More »ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షోభ సమయంలో కూడా నిరాటంకంగా ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం అందిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు అని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు అన్నారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గ 21వ డివిజన్ కి చెందిన మలిశెట్టి వెంకట కృష్ణారావు కు వైద్య చికిత్స నిమిత్తం మంజూరు అయిన 85 వేల రూపాయల చెక్కును వారి సతీమణి శారద కు గుణదల …
Read More »నగరంలో శ్రీ సాయిబాబా ఘీ స్వీట్స్ & హోమ్ ఫుడ్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత 26 సంవత్సరములుగా ప్రజల ఆదరాభిమానాలే పెట్టుబడిగా నాణ్యమైన స్వీట్స్ మరియు హాట్స్ తయారు చేస్తూ ప్రజలకు అందిస్తున్న వెంకటేశ్వర్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆటోనగర్ వారి శ్రీ సాయిబాబా ఘీ స్వీట్స్ & హోమ్ ఫుడ్స్ గురువారం నగరంలోని మొగల్రాజపురం లో నూతన బ్రాంచ్ ప్రారంభించారు. ప్రారంభ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నగరవాసులకు మరింత చేరువ కావాలని నాణ్యమైన స్వీట్స్ మరియు హాట్స్ మరిన్ని రకాలు తయారుచేసి అందిస్తామన్న ప్రజల …
Read More »జగనన్నసంపూర్ణ గృహహక్కు పధకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి
-డిశంబరు 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం ప్రారంభం -39.7లక్షల మంది ఋణగ్రహీతలు,12.1లక్షల మంది ఇతర(నాన్ లోనీ)లబ్దిదారులకు ప్రయోజనం -ఈపధకంతో లబ్దిదారు స్థిరాస్థిని గ్రామ సచివాలయంలోనే రిజిష్టర్ చేసుకోవచ్చు -పధకంపై ప్రజల్లో విస్తృత అవగాహనకు ప్రజాప్రతినిధులు కృషిచేయాలి -ముఖ్యంగా మండల,మున్సిపల్ సమావేశాల్లో పెద్దఎత్తున చర్చించాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వచ్చేనెల నుండి అమలు చేయనున్నజగనన్నసంపూర్ణ గృహ హక్కు పధకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు అందరు ప్రజాప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ,మున్సిపల్ శాఖామాత్యులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు,బొత్స …
Read More »సచివాలయంలో గనులశాఖ ఆధ్వర్యంలో ‘ఖనిజాదాయం- కార్యాచరణ’పై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
-వర్క్‌షాప్‌ను ప్రారంభించిన PR&RD, గనులశాఖ, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -సమావేశంకు హాజరైన PR&RD, గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, గనులశాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డబ్ల్యుబి చంద్రశేఖర్, రాజబాబు, శ్రీనివాస్, పలువురు డిడిలు, ఏడిలు, ఇతర మైనింగ్ అధికారులు -రాష్ట్రంలో మైనింగ్ రెవెన్యూ పెంపుదలపై సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ వనరులను గుర్తించి, మైనింగ్ లీజులు జారీ చేయడం ద్వారా ఖనిజ ఆధారిత రెవెన్యూను పెంచుకోవాలని రాష్ట్ర …
Read More »విశాఖపట్నం జిల్లాలోని పంచగ్రామాల మీద ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం జిల్లాలోని పంచగ్రామాల మీద ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. కోర్టులో ఉన్న కేసుని త్వరితగతిన డిస్పోజ్ చేయాలని కోర్టుకు విన్నవించుకోవడం జరిగిందని తెలిపారు. కోర్టుకి అందించిన నివేదిక ప్రకారం.. 12,149 మంది నిర్వాసితులు అక్కడ నివాసం ఉంటున్నారని, వారందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని.. 1 నుంచి 100 గజాలు, 101 నుంచి 300 …
Read More »సచివాలయంలో గనులశాఖ ఆధ్వర్యంలో ‘ఖనిజాదాయం- కార్యాచరణ’పై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
-వర్క్‌షాప్‌ను ప్రారంభించిన PR&RD, గనులశాఖ, గ్రామసచివాలయాల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -సమావేశంకు హాజరైన PR&RD, గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, గనులశాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డబ్ల్యుబి చంద్రశేఖర్, రాజబాబు, శ్రీనివాస్, పలువురు డిడిలు, ఏడిలు, ఇతర మైనింగ్ అధికారులు – రాష్ట్రంలో మైనింగ్ రెవెన్యూ పెంపుదలపై సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ వనరులను గుర్తించి, మైనింగ్ లీజులు జారీ చేయడం ద్వారా ఖనిజ ఆధారిత రెవెన్యూను …
Read More »పునరుత్పత్తి హక్కుల రక్షణ సామాజిక బాధ్యత…
– మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘స్ర్తీ పునరుత్పత్తి హక్కులు’ పై వెబినార్ – చట్టాల అమలుతో స్త్రీ స్వేచ్ఛ సాధ్యం – కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆరోగ్య ప్రాముఖ్యతను తెలియజెప్పే లైంగిక, పునరుత్పత్తి హక్కులను కాపాడటం సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ తో పాటు తెనాలి జేఎంజే కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం’స్ర్తీ పునరుత్పత్తి …
Read More »