Breaking News

Latest News

గుడివాడ మండలంలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం…

-రైతులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం… -మార్కెట్ యార్డు చైర్ పర్సన్ మొండ్రు సునీత గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త : రైతులు నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుంకు గుడివాడ రూరల్ మండలం పరిదిలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామని మార్కెట్ యార్డు చైర్ పర్సన్ మొండ్రు సునీత అన్నారు. గుడివాడ రూరల్ మండలం బిళ్ళపాడు రైతు భరోసా కేంద్రంలో బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డు చైర్ పర్సన్ మోండ్రు …

Read More »

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కొరకు నిర్మించిన కాలనీలు పరిశీలన…

బుట్టాయిగూడెం/జీలుగుమెల్లి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కొరకు నిర్మించిన కాలనీలు పరిశీలించడం జరిగిందని కాలనీలలో ఇళ్లు, మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝ అన్నారు. బుధవారం బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామం, జీలుగుమిల్లి మండలం పి నారాయణపురం గ్రామంలోని పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన గృహ సముదాయాలను ఆయన పరిశీలించారు .అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు గృహాలు సక్రమంగా నిర్మించారని ,మౌలిక వసతులు రోడ్లు, …

Read More »

మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాన) కృషి వల్ల వచ్చే మాసంలో 5 బెడ్లతో డయాలసిస్ సెంటర్ ప్రారంభం…

-ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైయస్సార్ కంటి వెలుగు నేత్ర వైద్య చికిత్సల విభాగాన్ని ప్రారంభించిన… – వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఏరియా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు ఉచితంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైయస్సార్ కంటి వెలుగు నేత్ర వైద్య చికిత్సా విభాగాన్ని బుధవారం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్, వైధ్యాధికారులు, …

Read More »

లబ్దిదారులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఒన్ టైమ్ సెటిల్మెంట్) సద్వినియోగం చేసుకోవాలి…

-ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి స్టీలు, సిమ్మెంట్, ఇసుకను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాం… -యంపీడీవో వెంకటరమణ గుడివాడ రూరల్, (రామనపూడి), నేటి పత్రిక ప్రజావార్త : పక్కా రిజిస్ట్రేషన్ తో పేద ప్రజల సొంత ఇంటి యజమానులుగా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని యంపీడీవో ఏ. వెంకటరమణ అన్నారు. గుడివాడ రూరల్ మండలం రామనపూడి గ్రామంలో బుధవారం గ్రామ సచివాలయం వద్దం జగనన్న సంపూర్ణ …

Read More »

రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను అత్యుత్తమ విద్యా సంస్థలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక : రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర వెల్లడి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను అత్యుత్తమ విద్యా సంస్థలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర చెప్పారు స్థానిక త్రిబుల్ ఐటీ లో బుధవారం అడ్మిషన్స్ కు సంబంధించి కౌన్సెలింగ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటిలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్థులను ఉద్దేశించి సతీష్ చంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీ లను అత్యుత్తమ విద్యాసంస్థలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

విధి నిర్వహణలో భాద్యతా రాహిత్యంగా వ్యవహరించిన ముగ్గురు సచివాలయం సిబ్బందిని విధులు నుండి తొలగింపు…

-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ 38వ వార్డ్ సచివాలయం నందు విధులు నిర్వహిస్తున్న వార్డ్ సచివాలయ ఇన్ ఛార్జ్ పరిపాలన కార్యదర్శి ఎన్. రాజీవ్ కుమార్, వార్డ్ విద్య మరియు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వి.రాణి వార్డ్ ప్రణాళిక మరియు క్రమబద్దికరణ కార్యదర్శి ఎ.నాగలక్ష్మి లను విధి నిర్వహణలో అలసత్వం వహించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలుగజేసినందులకు కమిషనర్ వారి ఆదేశాలకు అనుగుణంగా విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారిచేయుట జరిగింది. 38వ …

Read More »

ఏపి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కు 15 మంది డైరెక్టర్ లుగా ప్రమాణ స్వీకారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో డెవలప్ మెంట్ ఆఫ్ గ్రీన్ స్పేసెస్ అండ్ పార్క్స్ కార్యక్రమం క్రింద 32 పట్టణ ప్రాంతాలలో రూ. 92 కోట్లతో90 పార్క్ ల అభివృద్ధికి పనులు చేపట్టామని ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.రామారావు అన్నారు. విజయవాడ భవానీపురం వద్ద బెర్మ్ పార్క్ లో బుధవారం నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రామారావు …

Read More »

పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితులకు కాలనీలను పకడ్బందీగా పూర్తి చేయాలి….

పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తూ సాంకేతిక పరిజ్ఞానం, ఆర్ధిక అంశాల పరిధికి లోబడి పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితులకు కాలనీలను పకడ్బందీగా పూర్తి చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా స్పష్టం చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్ అండ్ ఆర్, ఐ టి డి ఏ, తదితర శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ ఝా మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును …

Read More »

లేనిపోని ష్యురీటిలు ఇస్తే .. మీ ఆర్ధికస్థితి పై ప్రభావం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ధిక కష్టాల్లో ఉన్న బంధువులను, స్నేహితులను ఆదుకోవడం తప్పేమీ కాదని, వారికి లేనిపోని ష్యురీటిలు ఇచ్చి మరీ సహాయ పడటమనేది మీ ఆర్ధిక స్థితిపై ప్రభావం చూపేలా ఉండకూడదని ఎలాంటి సమస్య లేదనుకున్నప్పుడే సాయం చేయాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సలహా ఇచ్చారు. బుధవారం ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు హడావిడిగా ప్రయాణమవుతూ సైతం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ …

Read More »

తమ భూములపై వేరె ఎవరూ సవాల్ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు… : జె సి డాక్టర్ కె. మాధవీలత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వామిత్వా ద్వారా దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అవినీతికి తావు లేకుండా భూలావాదేవీలు, ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య ,భూయజమానులకు తమ భూములపై వేరె ఎవరూ సవాల్ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు కల్పించబడ్డాయని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ . కె. మాధవీలత తెలిపారు. బుధవారం ఉదయం ఆమె మచిలీపట్నం మండల పరిధిలోని పొట్లపాలెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలోని రైతుభరోసా కేంద్రం వద్ద ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత …

Read More »