-ఇందుకు సుముఖత వ్యక్తం చేసిన సీఎం వై.యస్.జగన్ మోహన్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించిన అప్రోచ్ రోడ్లను ఉపాధిహామీ పథకం కింద నిర్మించేందుకు అనుమతించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కి నివేదించారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మో హన్ రెడ్డి స్పందన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జె.నివాస్, వీఎంసీ కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్లు …
Read More »Latest News
మహిళా ఖైదీల ఆరోగ్యభద్రత అవసరం…
– పోషకాహార మాసోత్సవాల్లో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ – జిల్లా జైలు సందర్శన..వసతుల తనిఖీ – మహిళా ఖైదీల మెనూపై సంతృప్తి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జైలులో ఉన్న మహిళా ఖైదీలకూ పోషకాహారం అవసరమని ..పోషక విలువలున్న ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ జిల్లా జైలులో నిర్వహించిన పోషకాహార మాసోత్సవాలకు ఆమె …
Read More »చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే స్థాయికి మహిళలు ఎదగాలి… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేవలం మీ పరపతి ద్వారా పొందిన బ్యాంకు రుణాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే స్థాయికి మహిళలు ఎదగాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆకాంక్షించారు. బుధవారం స్థానిక మలకాపట్నంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా డాక్టర్ పట్టాభి స్మారక గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో జరిగిన రుణమేళా కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. యూనియన్ …
Read More »ప్రభుత్వ పధకాలను ప్రజలలోనికి తీసుకువెళ్లాలి… : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రజలలోనికి తీసుకువెళ్లేందుకు సమర్ధవంతంగా పనిచేయాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కంభంపాటి రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఓల్డ్ ఎంప్లాయిస్ కాలనీ లోని నూతన భవనంలోకి మారిన సమాచార శాఖ డివిజినల్ పౌర సంబంధాధికారి కార్యాలయంను బుధవారం ఆర్డీఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సమాచార శాఖ ప్రభుత్వానికి ప్రజలకు సమాచార వారధిగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కార్యక్రమంలో పేద ప్రజల సంక్షేమం కోసం అమ్మ ఒడి, ఆసరా, జగనన్న …
Read More »పాలకవర్గ సభ్యులు సొసైటీలలో పారదర్శకంగా పని చేయాలి… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్య సహకార సంఘాలలో పాలకవర్గ సభ్యులు పారదర్శకంగా నిజాయితీగా పనిచేయాలని సొసైటీకు సంబంధించిన డబ్బులు విషంతో సమానమని భావించి పదివీకాలంలో నిక్కచ్చిగా ఉండి నోరు లేని నిరుపేద మత్స్యకారులకు అండగా ఉండి మేలు చేయాలనీ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. బుధవారం మచిలీపట్నం మలకాపట్నంలో కృష్ణాజిల్లా మత్స్యశాఖ, జిల్లా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నం మండలంలో ఇటీవల ఎన్నికైన పల్లె తుమ్మలపాలెం శ్రీరామ మెరైన్ మత్స్య …
Read More »కొండ ప్రాంతాలలో యు.జి.డి వ్యవస్థను మెరుగుపరచాలి…
-పాడైన మెట్ల మార్గం, డ్రెయిన్స్ మరియు రోడ్లుకు తగిన మరమ్మతులు చేపట్టాలి. -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి , కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్కిల్-3 పరిధిలోని 6వ డివిజన్ కొండ ప్రాంతాలతో పాటుగా పలు విధులలో బుధవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ మరియు అధికారులతో కలసి పర్యటించి డివిజన్ లో సమస్యలను పరిశీలించారు. కార్పొరేటర్ తెలిపిన పలు సమస్యలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు …
Read More »ఎన్నికల్లో ఓడించారనే రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు కక్షగట్టారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారు -రాష్ట్రంలో తెలుగుదేశం వెంటిలేటర్ పై ఉంది -పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు డ్రామాలు -బెజవాడపై విద్వేష పూరితంగా విషం చిమ్ముతున్న ప్రతిపక్షనేత -గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా చంద్రబాబు, ఆయన అనుచరగణం వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీలోని సి బ్లాక్ లో …
Read More »ప్రశాంతంగా పేరెంట్స్ కమిటీ ఎన్నికలు…
-కొవ్వూరు మండలం లో 56 స్కూల్స్ ఎన్నికలను నిర్వహించాము. -ఎమ్ ఈ ఓ.. జె.కెంపురత్నం కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలం పరిధిలోని 56 పాఠశాలలో ఈ రోజు నిర్వహించిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు పూర్తి చెయ్యడం జరిగిందని మండల విద్యా శాఖాధికారి జె. కెంపురత్నం పేర్కొన్నారు. స్థానిక క్రిస్టియన్ పేట స్కూల్ లో బుధవారం జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెంపురత్నం మాట్లాడుతూ, పాఠశాలల అభివృద్ధి కోసం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన …
Read More »జెడ్పీటీసీ సభ్యురాలు బొంతా వెంకటలక్ష్మి విజయం డ్వాక్రా మహిళల విజయం…
-ఘనంగా సన్మానించిన డ్వాక్రా మహిళలు.. -ఆమె విజయం మాకు గర్వకారణం గా ఉంది.. డ్వాక్రా మహిళలు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంక్షేమ పాలనలో మహిళలకు అగ్రతాంబులం ఇవ్వడమే కాకుండా, రాజకీయంగా కూడా ప్రోత్సహాన్ని అందిస్తున్నారని నూతనంగా ఎంపికైన కొవ్వూరు మండల జెడ్పీటీసీ బొంతా వెంకటలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం స్థానిక మండల మహిళా సమాక్య కార్యాలయంలో ఎస్ హెచ్ జి సభ్యులు బొంతా వెంకటలక్ష్మీ ని సన్మానించారు. ఈ సందర్భంగా, కొవ్వూరు మండల జెడ్పిటిసి గా ఎన్నుకున్నందుకు ప్రజలకు వెంకట లక్ష్మి …
Read More »నవరత్నాలు పేదలందరికి ఇళ్ళ పధకం .. డివిజన్ పరిధిలో 54,504 మంది లబ్ధిదారులు…
-లబ్ధిదారులు మధ్యవర్తుల బారిన పడవొద్దు, బిల్లుల చెల్లింపు కోసం ఒక్కరూపాయి ఇవ్వవొద్దు… -వత్తిడి తెస్తే సోమవారం ఉదయం 10 నుంచి 1 వరకు ఫిర్యాదులు చెయ్యవొచ్చు… -ఈ ఈ (హౌసింగ్) సిహెచ్. బాబురావు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పేదలందరికి ఇళ్ళు పధకం ” ఇళ్ళు నిర్మించుకునుచున్న లబ్ధిదారుల బిల్లులు మంజురూ కోసం ఏ అధికారికి గానీ, సిబ్బందికి గానీ, మధ్యవర్తులకు గానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదని కొవ్వూరు …
Read More »