Breaking News

Latest News

ప్రజాప్రతినిధి గా ముందుకు సాగడంలో సర్పంచ్ పదవే తొలి మెట్టు…

-సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసే బాధ్యత గ్రామ సర్పంచ్ లదే… -గ్రామపరిపాలనలో సర్పంచ్ ల పనితీ రే కీలకం… -రాష్ట్రాన్ని సియం జగన్మోహన రెడ్డి గ్రామస్వరాజ్యం దిశగా నడిపిస్తున్నారు… -సచివాలయం వ్యవస్థ ద్వారా గ్రామసర్పంచ్ లకు పరిపాలనను సులభతరం చేశారు… -మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేసే సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసే గురుతరమైన బాధ్యత సర్పంచ్ పై ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి …

Read More »

డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి…

-అనధికారిక,రిజిష్టర్డ్ కాని పైనాన్షియల్ ఇనిస్టిస్ట్యూట్లను నియంత్రించాలి -ఇన్వెస్టర్ అవేర్నెస్,ఫైనాన్షియల్ లిటరసీపై ప్రజల్లో చైతన్యం కల్పించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ రెగ్యులేటింగ్ ఏజెన్సీలతో వర్చువల్ విధానంలో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ(ఎస్ఎల్సిసి) సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అధ్యక్షతన జరిగింది.అమరావతి సచివాలయం మొదటి బ్లాకు నుండి ఈసమావేశంలో పాల్గొన్న సిఎస్ మాట్లాడుతూ ఇన్వెస్టెర్లు మరియు ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఈఎస్ఎల్సిసి ఫోరమ్ …

Read More »

మున్సిఫల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలి…

-రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షా వల్ల పట్టణ ప్రాంతాల్లో ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పురపాలక శాఖ కమిషనర్లను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం లోని కమాండ్ అండ్ కమ్యునికేషన్ సెంటర్ నుండి పురపాలక, పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ చీప్ సెక్రటరీ శ్రీలక్ష్మీ, …

Read More »

నేడు వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపునేస్తం పథకం ద్వారా  రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్ధిక సాయం రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో గురువారం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసారు.  ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ… అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబననే లక్ష్యం… ఈ రోజు దేవుడి దయ, మీ అందరి చల్లని …

Read More »

భారీ వర్షాలకు అధికారులను అప్రమత్తం చేసిన ఆర్డిఓ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాగల 5 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని బందర్ ఆర్ డి ఓ ఎన్ ఎస్ కే ఖాజావలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్ డి ఓ బందర్ డివిజన్లోని అన్ని మండల తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు, ఇతర పోలీస్ రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని …

Read More »

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయస్‌.జగన్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కాపునేస్తం పథకం అమలు వర్చువల్‌ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లకు సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. వివిధ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

కాపు మహిళల పాలిట వెలుగు రేఖ… ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ !

-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా -వైఎస్సార్‌ కాపు నేస్తం’ ద్వారా వరుసగా రెండో ఏడాది సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి -జిల్లా వ్యాప్తంగా 11,059 మంది లబ్దిదారులకు రూ.16.58 కోట్లు విడుదల కడప, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “వైఎస్ఆర్ కాపు నేస్తం” పథకం.. కాపు మహిళల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి …

Read More »

పోలీసు కార్యాలయము మరియు హాస్పటల్ దేవాలయాలతో సమానము…

-బాలాజీ కాలనీలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద పోలీస్ యూనిట్ హాస్పిటల్ ప్రారంభం -తిరుపతి అర్బన్ జిల్లా యస్. పి. వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి స్థానిక బాలాజీ కాలనీలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద గురువారం పోలీస్ యూనిట్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  స్థానిక యం. ఎల్. ఎ. భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్, మునిసిపల్ కమిషనర్ పీ.ఎస్ గిరీషా ఐ.ఎ.యస్ …

Read More »

మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పాలనలో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 62వ డివిజన్ పటేల్ నగర్, లాల్ బహదూర్ శాస్త్రి నగర్, పుచ్చలపల్లి సుందరయ్య హైస్కూల్ పరిసర ప్రాంతాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. జోరువానలోనూ ప్రజల వద్దకు వెళ్లి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రధాన డ్రెయిన్‌లు, కాల్వలను పరిశీలించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం …

Read More »

పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ సేవలతో జర్నలిస్టులు ఆరోగ్యం కాపాడుకోండి….

– హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ “పుట్టగుంట” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ ప్రారంభించామని ఆ ఫౌండేషన్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని ఫౌండేషన్ చైర్మన్, లయన్ డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా కృష్ణాజిల్లాలోని అన్ని వర్గాల వారికి సాయం చేయాలనే సదుద్దేశంతో ఈ …

Read More »