Breaking News

Telangana

పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంక్షించాలి… : ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు మానవాళి మనుగడకు ప్రాణవాయువును అందించే మొక్కలను ప్రతి ఒక్కరూ నాటి వాటిని సంరక్షించే భాద్యతను తీసుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సీనీయాక్టరు మహేష్ బాబు జన్మదినవేడుకలను పురష్కరించుకొని గుడివాడ పట్టణ మహేష్ బాబు ఫ్యాన్స్ జమదగ్ని ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఆర్డీవో కార్యాలయానికి 100 మొక్కలను ఉచితంగా అందించారు. ఈ సందర్బంగా ఆర్డీవో కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు.అనంతరం ఆర్డీవో శ్రీనుకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

స్పందనలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఆర్డీవో శ్రీను కుమార్…

-గుడివాడ డివిజన్ లో కోవిడ్ కట్టడికి ప్రత్యేక డ్రైవ్..ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి.. -వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు, భూరక్ష పథకములో డివిజన్లో 50 గ్రామాల్లో రీ సర్వే.. -వాణిజ్య వ్యాపాలసంస్థలు మాస్కులు లేకుండా వచ్చిన వారికి అమ్మకాలు నిషేదించాలి.. -ఆర్డీవో జి. శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిదిలోని ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం కొరకు స్పందనలో ధరఖాస్తు చేసిన అర్జీదారుల సమస్యలు నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ వివిధ శాఖల అధికారులకు …

Read More »

ఆర్యవైశ్యుల ఆత్మ గౌరవం కాపాడిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి : కొల్లూరు రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్యవైశ్య సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశం నాయకులకు లేదని.. వారి ఆత్మ గౌరవం కాపాడిన ఏకైక నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి కొల్లూరు రామకృష్ణ అన్నారు. సోమవారం నాడు వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆర్యవైశ్యులచే నిర్వహించబడేటువంటి వాసవీ మాత గుడులు, అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు వీటన్నింటికీ ప్రభుత్వం నుంచి మినహాయింపు ప్రకటించిన ఘనత కూడా సీఎం …

Read More »

బ్రాహ్మణ కార్పొరేషన్ ను చంద్రబాబు భ్రష్టు పట్టించారు…

-బ్రాహ్మణుల పూర్వ వైభవాన్ని ఇనుమడింపజేసిన ఘనత జగనన్నది: శర్వాణీ మూర్తి, దోనేపూడి శ్రీనివాస్, సుధాకర్, కొండా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వము బ్రాహ్మణుల సాంఘిక, ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి విశేష కృషి చేయడం జరుగుతోందని 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, డివిజన్ కో ఆర్టినేటర్ దోనేపూడి శ్రీనివాస్, పరశురామ సేన రాష్ట్ర అధ్యక్షులు చల్లా సుధాకర్, కొండా అన్నారు. గౌరవ శ్రీ మల్లాది విష్ణు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయిన …

Read More »

ప్ర‌జ‌ల నుంచి ఆర్జీలు స్వీక‌రించిన మేయ‌ర్‌, క‌మిష‌న‌ర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వ‌చ్చిన‌ అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని న‌గ‌రపాల‌క సంస్థ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి అధికారుల‌కు సూచించారు. సొమ‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో మేయ‌ర్‌, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌సన్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌. ఉన్న‌తాధికారులతో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీల‌ను స్వీక‌రించారు… ప్ర‌జ‌లు సమర్పించిన అర్జీలను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కారించేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -11, యు.సి.డి – 7, ఇంజనీరింగ్ – 3, …

Read More »

మూడు సర్కిల్ కార్యాలయములలో జోనల్ కమిషనర్ల అధ్యక్షతన “స్పందన”…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ ఆదేశాల మేరకు సర్కిల్ -1 నందు జోనల్ కమిషనర్ డా.రవి చంద్ చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ విభాగమునకు మరియు రెండవది అదనపు కమీషనర్ (జనరల్ ) కి అర్జిలు సమర్పించుట జరిగింది. సర్కిల్ -2 నందు జోనల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజు చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక విభాగమునకు సంబంధించి-2 అర్జిలు సమర్పించుట జరిగింది. సర్కిల్ -3 నందు జోనల్ కమిషనర్ ఎల్.పార్ధసారధి చే …

Read More »

డా.కె.ఎల్.రావు హెడ్ వాటర్ వర్క్స్ ఆవరణలో డా.టి.వి.ఎస్.చలపతిరావు 42వ వర్థంతి కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని డా.కె.ఎల్.రావు హెడ్ వాటర్ వర్క్స్ ఆవరణలో మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు డా.టి.వి.ఎస్.చలపతిరావు 42వ వర్థంతి కార్యక్రమం సోమవారం జరిగింది.  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్  రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజలతో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. చలపతిరావు సమాధి వద్ద పూలమాల వేసి శాసనసభ్యులు మల్లాది విష్ణు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ టి.వి.ఎస్.చలపతిరావు  జీవితం వర్తమాన నాయకులకు …

Read More »

విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం…

-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని.. వీటి గూర్చి ప్రతిపక్షం, పచ్చ మీడియా ఏ రోజు మాట్లాడవని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 30 వ డివిజన్ లోని దావుబుచ్చయ్యకాలనీ, గద్దె వెంకట్రామయ్య నగర్, వినాయక్ నగర్ లలో డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి తో కలిసి …

Read More »

బాజిప్రసాద్ ఆశయసాధనకు కృషి చేస్తాం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక వేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దేవినేని బాజి ప్రసాద్ చిరస్మరణీయులుని వైసీపీ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడలో రాజకీయాల అతితంగా నాడు పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలు, వివక్ష చూసి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వారికి అండగా నిలిచిన బాబాయి స్వర్గీయ దేవినేని బాజి ప్రసాద్ ఆశయసాధనకు కృషి చేసారు అని అన్నారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ కి రాజకీయంగా కుటుంబాపరంగా అండగా ఉండి పేదప్రజల సమస్యల పరిష్కరానికి …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో మ‌న‌గుడి…

-ఆగ‌స్టు 20న వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం, 22న శ్రావ‌ణ‌పౌర్ణ‌మి, 30న శ్రీ‌కృష్ణాష్ట‌మి… తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆగ‌స్టు 20న వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం, 22న శ్రావ‌ణ‌పౌర్ణ‌మి, 30న శ్రీ‌కృష్ణాష్ట‌మి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ఆల‌యాల్లో నిర్వహించనున్నారు. కోవిడ్-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌తో ఈ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. ఆగ‌స్టు 20న ఆయా ఆల‌యాల్లో అర్చ‌కుల చేత వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని శాస్త్రోక్తంగా నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 21 …

Read More »