కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్లో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సమన్వయ పరిచి ప్రజల సమస్య లు పరిష్కరించడం జరిగిందని కొవ్వూరు ఆర్డీవో డి. లక్ష్మా రెడ్డి అన్నారు. కొవ్వూరు ఆర్డీవో లక్ష్మారెడ్డి విశాఖపట్టణం మెట్రో పాలిటీ రీజియన్ డెవలప్మెంట్ అధా రిటీ ఎస్టేట్ అధికారిగా బదిలీ పై వెళుతున్న సందర్భం గా కొవ్వూరు డివిజన్ మండల తాహిసిల్దార్ లు, కొవ్వూరు ఆర్డీవో సిబ్బంది గురువారం రాత్రి ఆర్డీవో కి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ …
Read More »Telangana
నన్ను ధరించండి… మీకు పునర్జన్మను ఇస్తాను… ఐ ఎస్ ఐ మార్క్ హెల్మెట్…
-హెల్మెట్ ల విక్రయాలపై నిఘా పెట్టండి… -ఐఎస్ఐ 4151-2015 మార్కు కలిగిన హెల్మెట్ మాత్రమే ధరించాలి… -జిల్లా కలెక్టరు జె.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ద్విచక్ర వాహనాలు నడిపే వాహనచోదకులు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఐఎస్ఐ 4151-2015 మార్కు కలిగిన హెల్మెట్ లను మాత్రమే ధరించాలని, నాసిరకం హెల్మెట్లను ధరించవద్దని జిల్లా కలెక్టర్ జె.నివాస్ మోటార్ సైకిల్ చోదకులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నన్ను ధరించు మీకు పునర్జన్మను ఇస్తాను అనే నినాదంతో రూపొందించిన …
Read More »డిప్యూటీ మేయర్ గా ఆవుతు శ్రీశైలజా రెడ్డి బాధ్యతలు స్వీకారం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ రెండోవ డిప్యూటీ మేయర్ గా ఆవుతు శ్రీశైలజా రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ భవనంలో ఆమె చాంబర్‌లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దేవదాయ ధర్మదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కరిమున్నీసా, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పి.గౌతమ్ రెడ్డి చైర్మన్ ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ మధు శివరామకృష్ణ, కొండవీటి ఆకాడమీ చైర్మన్ నారాయణరెడ్డి, తూర్పు నియోజకవర్గ …
Read More »సచివాలయం ఆకస్మిక తనిఖీ… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రకాష్ నగర్ నందలి 268 & 269 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అధికారులు సమయపాలన పాటించాలని తెలిపారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ …
Read More »ప్రతి కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలనీల అభివృద్ధి కి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అన్ని కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 12 వ డివిజన్ నందు 35 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీద జరిగిన అయ్యప్పనగర్ మెయిన్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అవినాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
Read More »తోపుడుబండి వితరణ… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుణదల వైస్సార్సీపీ కార్యాలయం నందు శుక్రవారం నిరుపేద కుటుంబనికి చెందిన పింజల పద్మావతి కి జీవనోపాధి నిమిత్తం వైయన్ఆర్ చారిటీస్ ద్వారా యలమంచిలి జయప్రకాష్ తోపుడు బండిని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ చేతుల మీదుగా ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ యలమంచిలి జయ సామాజిక సేవ కార్యక్రమలు ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారని,ఇంత మంచి కార్యక్రమంలో తనని భాగస్వామిని చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తు లో ఇలాగే …
Read More »శుక్రవారం పదో తరగతి ఫలితాలు విడుదల…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు శుక్రవారం సాయంత్రం 5గంటలకు విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. పరీక్షా ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.
Read More »చలనచిత్ర, టివి, నాటకరంగాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం…
-రాష్ట్రంలో చలన చిత్ర, టివి షూటింగ్ లు నిర్మించే నిర్మాతలను ప్రోత్సహిస్తాం… -లఘుచిత్రాల నిర్మాతలను ప్రోత్సహించేందుకు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహణ… -మహిళా నిర్మాతలకు ప్రత్యేక షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తాం… -య డిసి చైర్మన్ టియస్. విజయచందర్, యండి టి.విజయకుమార్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చలనచిత్ర టివి షూటింగ్ లు నిర్వహించే నిర్మాతలకు ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరించి ప్రోత్సహిస్తుందని త్వరలో మహిళా నిర్మాతలకు ప్రత్యేక షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర …
Read More »ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించిన సీఎం వైఎస్ జగన్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో గురువారం ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేప, రావి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు …
Read More »జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉత్పత్తి ధరలకే అమ్మకాలు…
-ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహన రావు -12రోజుల పాటు జిల్లా కేంద్రాలు, ముఖ్య నగరాలలో ప్రత్యేక ప్రదర్శనలు -ఆప్కో కేంద్రకార్యాలయం అవరణలో ఘనంగా విభిన్న కార్యక్రమాలు -చేనేత రంగంలోని విశిష్ట వక్తులకు సన్మానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని రకాల చేనేత వస్త్రాలను ఉత్పత్తి ధరలకే విక్రయించాలని నిర్ణయించామని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహన రావు తెలిపారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటుండగా, 18వ తేదీ వరకు 12రోజుల …
Read More »