Telangana

కేజీబీవీల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు…

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో 6వ తరగతి, 11వ తరగతులలో ప్రవేశము కొరకు మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకొరకు దరఖాస్తులు స్వీకరణకు తేది పొడిగింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి , ఐ.ఎ.ఎస్.సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడుచున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, 11వ తరగతులలో …

Read More »

విజ‌య‌వాడపై చంద్ర‌బాబుది స‌వ‌తి ప్రేమ…

-జ‌గ‌నన్న హ‌యంలో ప్రజల వద్దకు పాలన -దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌తిప‌క్షాలు ప్ర‌చారం కోస‌మే..ఆస్తిప‌న్నుపై వివాదం చేస్తున్నాయి అని, పేద ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేని ప‌న్ను విధానాన్ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంద‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. బుధ‌వారం మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మిమ‌రియు అధికారుల‌తో క‌లిసి 42వ డివిజనులో ఆర్.టి.సి.వర్క్ షాపు రోడ్డు, టెలిఫోన్ కాలనీ రోడ్డు, రైతు బజారు రోడ్డు, మసీదు రోడ్డు, …

Read More »

పోలవరం నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ, ఇళ్ల లబ్దిదారులకు సబ్సిడీ ఇవ్వాలి…

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ముంపు మండలాల నిర్వాసితులకు ప్యాకేజీలు, పిఎంఏవై ఇళ్ల లబ్దిదారులకు రూ.1.25 లక్షల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో మీడియా సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ, పోలవరం ముంపు మండలాల నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం అలక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పశ్చిమగోదావరిలో 26 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం మండలంలో 28 గ్రామాలతో పాటు ప్రాజెక్టులో నాలుగు ముంపు మండలాలు ఉన్నాయని, …

Read More »

ప్రతి సచివాలయం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సచివాలయం పరిశుభ్రంగా ఉంచుకొని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నగర కమిషనర్ చల్లా అనురాధ  సచివాలయ కార్యదర్శులతో అన్నారు. బుధవారం కమిషనర్ 57, 58, 72 వార్డ్ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి అధికారులు, సచివాలయ కార్యదర్శులకు తగు ఆదేశాలు జారీ చేశారు. తొలుత కమిషనర్  ఆయా సచివాలయ పరిసరాలు, కంప్యూటర్ లు దుమ్ము, ధూళితో నిండి ఉండటం గమనించి సంబందిత సచివాలయ కార్యదర్శుల పై ఆగ్రహం వ్యక్తం చేసి స్వయంగా కంప్యూటర్ మీద దుమ్ము తుడిచారు. …

Read More »

గుంటూరులో ఆర్మీ రిక్రూట్మెంట్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ బుధవారం గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో గురువారం జరగనున్న ఆర్మీ రిక్రూటింగ్ ర్యాలీ గ్రౌండ్ లోనీ ఏర్పాట్లను ఆర్మీ అధికారులతో పరిశీలించారు. అర్బన్ ఎస్పీ  మాట్లాడుతూ ఏడు జిల్లాల నుంచి అభ్యర్థులు రోజు సుమారు 2500 అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ లో పాల్గొంటారని  రిక్రూట్మెంట్ కి సంబంధించి ప్రకాశం గుంటూరు నుంచి 250 మంది పోలీసు  సిబ్బందితో తో  బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని రిక్రూట్మెంట్ సమయాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని …

Read More »

వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని ఉపేక్షించం…

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని ఉపేక్షించేది లేదని, నిర్ణీత కాలవ్యవధిలో వాటి స్వాదీనానికి తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో 13 జిల్లాల అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారులు, వర్కు ఇన్ స్పెక్టర్లు, స్టేట్ ఫైనాన్స్ …

Read More »

నిర్వీర్యమైన తెలుగు అకాడమీకి పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నాం… : మంత్రి ఆదిమూలపు సురేష్

-తెలుగుభాషా ఔన్నత్యాన్ని కాపాడుతూ సంస్కృతానికి గుర్తింపుకే తెలుగు సంస్కృత అకాడమీగా మార్పు … -న్యాయపోరాటం ద్వారా సుమారు రూ. 200 కోట్ల అకాడమీ ఆస్థులను కాపాడాం… -తెలుగు భాషను అకాడమీని నిర్వీర్యం చేస్తున్నామన్న ఆరోపణలు అవాస్తవం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుభాషా ప్రాచుర్యానికి సంస్కరణలు పరిశోధనలు శిక్షణా తరగతులు ద్వారా పరిధిని పెంచుటతోపాటు అన్ని భాషలకు మూలమైన సంస్కృత భాషను కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలుగు సంస్కృత భాషా అకాడమీని నెలకొల్పామని రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. తెలుగు …

Read More »

ఏపీ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఎగుమతిపై సమీక్ష…

-హెచ్ఈపీసీ అధికారులతో ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి భేటీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతున్న చేనేత వస్త్రాలను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు గల అవకాశాలపై ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు, అధికారులు బుధవారం చెన్నైలో కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (హెచ్ఈపీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతున్న చేనేత వస్త్రాలకు దేశ, విదేశాల్లో …

Read More »

గొడవర్రు గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచడంతోపాటు సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలను పోస్టర్ల ద్వారా తెలియజేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామ సచివాలయాన్ని బుధవారం సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలను సచివాలయ సిబ్బంది అందించాలన్నారు. సచివాలయ సిబ్బంది గ్రామంలోని ప్రజలకు …

Read More »

ఇళ్ల లేఅవుట్ లెవెలింగ్ పనులను యుద్ధ ప్రాతిపదిక పై పూర్తి చేయాలి…   

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలోని ఇళ్ల లేఅవుట్ ను బుధవారం విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్యసాయిప్రవీణ్ చంద్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గొడవర్రు గ్రామంలో 82.89 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లో 4820 మంది లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు అందించడం జరిగిందన్నారు. ఈమేరకు వారు గృహాలను నిర్మించుకునేందుకు వీలుగా ఇళ్ల లేఅవుట్ లెవెలింగ్ పనులను యుద్ధ ప్రాతిపదిక పై పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా కాలనీల్లో రోడ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈసందర్భంగా ఇళ్ల నిర్మాణాల …

Read More »