తాడికొండ, కంతేరులో ముమ్మరంగా ల్యాండ్ పూలింగ్

-అమరావతి అభివృద్ధికి 8.98 ఎకరాల భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం తాడికొండ, కంతేరు…

అమరావతి నిర్మాణ ప్రణాళిక, ఆర్కిటెక్చర్, సుస్థిర పట్టణాభివృద్ధిని పరిశీలించిన ఐస్‌లాండ్ ప్రతినిధి బృందం

-అమరావతి అభివృద్ధి పనులు, ఆధునిక భవనాల రూపకల్పనపై ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ప్రజారాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళిక, నగర రూపకల్పన, ఆధునిక ఆర్కిటెక్చర్, సుస్థిర…

రాజధాని అమరావతి రైతులకు 44 రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన 28 మంది రైతులకు శుక్రవారం 2026 నవంబర్ 20న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో అడిషనల్…

సేవారంగం వీడితేనే  భారత వృద్ధి

–పి.బి. సిద్ధార్థలో అంతర్జాతీయ సదస్సు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: దేశ యువతలో ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు కొరవడ్డాయని, చాలా కాలంగా సేవారంగానికి పెద్దపీట వేస్తూ పారిశ్రామిక…

బాలల హక్కులను పరిరక్షిస్తూ బాలల స్నేహపూర్వక సమాజాన్ని నిర్మిద్దాం

-బాలల అభివృద్ధే దేశాభివృద్ధికి పునాది – ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ బి.ఎస్. కోటేశ్వరరావు -విజయవాడలో ఘనంగా ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం -బాలల హక్కుల…

పాఠశాల విద్యలో ఆరోగ్యకర ఆహారానికి ప్రాధాన్యత

-విద్యార్థుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించాలి – సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు -‘నీట్-ఎస్’ ఆంధ్రప్రదేశ్ నివేదిక విడుదల -‘Healthy Diets for Healthy Futures’ సోషల్…

జనాభా గణనలో స్వచ్చందంగా కులం లేదు, మతం లేదు అని రాయవచ్చు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: 2027 సంవత్సరంలో భారత దేశ జనాభా గణన ప్రారంభమవుతోంది. మొదటి దశలో ఇండ్ల జాబితా సేకరించడం జరుగుతుంది. రెండవ దశలో కుటుంబాల…

సంస్థ ఆస్తులు, ఆదాయ పరిరక్షణకు డిపో మేనేజర్లు ప్రాధాన్యతనివ్వాలి

-ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి – APSRTC జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్, ఐఎఫ్ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆర్టీసీ డిపోల సమర్థవంతమైన…

మడతలో మతలబు

-వెంకటగిరి ఎంపీపీ ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు – ఎంపీ గురుమూర్తి -ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా జగనన్న వెంటే నిలిచిన నలుగురు ఎంపీటీసీలకు అభినందనలు తిరుపతి, నేటి…

ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల వల్ల కలిగే వ్యాధులను నిర్మూలిద్దాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగరంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం…