సోనియా గాంధీ ఆత్మకథ ‘Belonging: A Journey of Love’ అందుకున్న ఎన్‌ఎస్‌యూఐ స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్
-గిడుగు రుద్రరాజు చేతుల మీదుగా పుస్తకం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ…
