విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్.బి.కాలనీ 300 & 450sft ఫ్లాట్స్ ఓనర్స్ & రెంటల్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ని నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీ లు మాట్లాడుతూ మా కాలనీ అభివృద్ధికి సహకరించాలి అని ఎంపీని అడగడం జరిగింది. దీనికి ఎంపి స్పందించి అందరం కలిసికట్టుగా నడిచి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్, మాజీ కార్పొరేటర్ యెదుపాటి రామయ్య, 300 …
Read More »Monthly Archives: December 2024
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి
-విద్యార్థులలో ఉత్తీర్ణత శాతం పెంచాలి -పేరెంట్స్ మీట్లో ఎం ఎల్ ఏ,, సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేసి విద్యార్థులలో ఉత్తీర్ణత శాతం పెంచాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) పిలపునిచ్చారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్, అండ్ టీచర్స్ మీటింగ్ వన్ టౌన్ లోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం ఎల్ ఏ సుజనా …
Read More »ఇంటర్ విద్యార్ధులకు సైతం మద్యాహ్న భోజన పథకానికి నాంది పలికిన సుజనా
-సొంత నిధులతో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో ఉచిత భోజన వసతి సదుపాయం కల్పించిన సుజనా -ఆరంభమే … మరికొన్ని పథకాలు చేపడతాం.. -పశ్చిమ సమగ్రాభివృద్దే లక్ష్యం -ఎం ఎల్ ఏ సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామని ఎం ఎల్ ఏ సుజన చౌదరి అన్నారు. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబేళా సమీపంలోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో విద్యాన్నపూర్ణ పథకాన్ని సుజనా …
Read More »తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదర్శంగా నిలవాలి
-డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతాం -త్వరలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు -మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిదండ్రులు ఉపాధ్యాయుల అనుసంధానంతో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకే మెగా పేరెంట్స్ డే ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక మున్సిపల్ గర్ల్స్ పార్క్ హై స్కూల్ నందు శనివారం మెగా పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »డ్రోన్ల ద్వారా సర్వే చేసి వ్యర్ధాలు పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించండి
-పారిశుధ్య నిర్వహణలో స్పెషల్ డ్రైవ్స్ ను నిర్వహించండి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డ్రోన్ల ద్వారా వ్యర్ధాలు పేరుకుపోయిన ప్రాంతాలను సర్వేలెన్సు చేసి, గుర్తించి, స్పెషల్ డ్రైవ్ ద్వారా తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో సానిటరీ ఇన్స్పెక్టర్లు సూపర్వైజర్లు మరియు ప్రజారోగ్య సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష సమావేశం లో అన్నారు. ప్రతి సానిటరీ ఇన్స్పెక్టర్ ని పేరుపేరునా అడిగి, వారు విధులు నిర్వహిస్తున్న డివిజన్ ని …
Read More »క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడ ప్రాంగణాలను అభివృద్ధి పరచండి – కేశినేని శివనాథ్
-తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించండి- గద్దె రామ్మోహన్ రావు -ప్రజల క్షేమానికి, నగరాభివృద్ధికి విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుంది- ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా నగరంలో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి పరిచి, క్రీడాకారులకు మంచి అవకాశం కల్పించాలని ఎంపి కేశినేని శివనాధ్ అన్నారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలపై పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ , తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మరియు …
Read More »ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కఠినమైన చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కఠినమైన చర్యలు తప్పవు అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా 12వ డివిజన్ అయ్యప్ప నగర్ పరిసర ప్రాంతాలని పర్యటించే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో ట్రేడ్ లైసెన్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైసెన్స్ లేకపోవడం గమనించి వారిని వెంటనే లైసెన్స్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా …
Read More »పంజాబ్‌లో నాలుగు రోజుల ప్రెస్ టూర్‌ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధుల బృందం
-జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రగతిశీలమైంది, శాస్త్రీయమైంది మరియు ఉపాధి ఆధారితం; హర్యానా గవర్నర్ -జాతీయ విద్యావిధానం కొత్త తరానికి నైపుణ్యాలను సంపాదించడంలో తోడ్పడుతుంది; పంజాబ్ గవర్నర్ -యూటీ, చండీగఢ్ ద్వారా కొత్త క్రిమినల్ చట్టాల అమలును బహిర్గం చేసిన ప్రెస్ పార్టీ చండీగఢ్, నేటి పత్రిక ప్రజావార్త : ఎనిమిది మంది పాత్రికేయులు, విజయవాడ పత్రికా సమాచార కార్యాలయం మరియు కేంద్ర సమాచార కార్యాలయం అధికారులతో కూడిన మీడియా ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ నుంచి డిసెంబర్ 5, 2024న పంజాబ్ రాష్ట్రంలో …
Read More »టెక్నాలజీ – ఇన్నోవేషన్‌పైనే ఫోకస్
-అవే అభివృద్ధికి ప్రధాన వనరులు -నాలెడ్జ్ హబ్‌గా ఏపీని నిలపడమే లక్ష్యం -డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక సాంకేతికత – ఇన్నోవేషన్ అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఈ విషయంలో ముందుండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా నిలిపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం.. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నేతృత్వంలో నిర్వహించిన ‘నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్’ సదస్సులో ముఖ్యమంత్రి ముఖ్య …
Read More »రెవెన్యూ సదస్సుల్లో తక్షణ పరిష్కారం
-ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తున్న యంత్రాంగం విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ సదస్సుల నిర్వహణ వెనుక ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతోంది. అధికారులు వచ్చిన వినతులను పరిశీలించి, వాటిలో కొన్నిటిని అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారు. ఏళ్లనాటి నుంచీ పేరుకుపోయిన కొన్ని సమస్యలు ఈ విధంగా తక్షణ పరిష్కారానికి నోచుకోవడంతో, లబ్దిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వినతులను 45 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో, అవి కూడా పరిష్కారం అవుతాయన్న నమ్మకం అర్జీదారుల్లో కలుగుతోంది. అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ …
Read More »