-ప్రపంచ చెస్ విజేత కోనేరు హంపికి శాప్ ఘనస్వాగతం -వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఉమెన్ ఛాంపియన్‌గా కోనేరు -హంపిని కలిసి అభినందించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు -రాష్ట్ర క్రీడాభివృద్ధికి సూచనలు, సలహాలివ్వాలని శాప్ ఛైర్మన్ ఆకాంక్ష -త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తానన్న హంపి మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ మహిళా చెస్ విజేత, తెలుగుతేజం శ్రీ కోనేరు హంపి గారిని మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలోని వారి నివాసంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు గారు శనివారం మర్యాదపూర్వకంగా …
Read More »Monthly Archives: January 2025
మారిటైం గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్
-ఇండియన్ నేవీ సహకారంతోనే సాధ్యం -ఆపరేషనల్ డెమోలో సీఎం చంద్రబాబు పిలుపు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో కూడా నావికాదళం అద్భుతంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందని.. తుఫాన్లు, వరదలు, ఆపద సమయంలో అందరికంటే ముందుండేది నావికా దళమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్‌గా విశాఖపట్నం తయారవ్వడం సంతోషంగా ఉందన్నారు. భారతదేశ సముద్ర సరిహద్దును రక్షించడం కోసం 1947 విశాఖలో నేవల్ స్థావరానికి పునాది …
Read More »డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం
-రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,149 మంది విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ అమలు -విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఈ ఏడాది రూ.28 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ.86 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం -దేశం, రాష్ట్రం గర్వించే విధంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కన్పరచాలి -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,149 మంది …
Read More »ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -రాబోయే రోజుల్లో తెలుగు సినిమా చరిత్రలో ఈ చిత్రం గేమ్ ఛేంజర్ గా నిలబడాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ -అద్భుతమైన నటన కౌశల్యం ప్రదర్శిస్తున్న రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అని కొనియాడిన మంత్రి దుర్గేష్ -అనేక ప్రకృతి సౌందర్యాలతో అలరారుతున్న అద్భుత దృశ్య కావ్యం ఆంధ్ర ప్రదేశ్ అని తెలిపిన మంత్రి దుర్గేష్ …
Read More »ఇంటర్ విద్యార్ధులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం..
-నూజివీడులో లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి.. -ఈ ఏడాది రూ. 27.39 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరంలో రూ. 85.84 కోట్లతో మధ్యాహ్న భోజనం అమలు.. -ప్రైవేట్ కు ధీటుగా విద్యా బోధన.. ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ విద్యార్ధుల మద్యాహ్న భోజన పధకం అమలుగా ఈఏడాది 27.39 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ. 85.84 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయనున్నదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు. …
Read More »త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు 90 వేల కళ్లద్దాల పంపిణీ
-నియోజకవర్గాల స్థాయిలో పంపిణీకి ఏర్పాట్లు చేయండి -ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాలకు చర్యలు -45 ఏళ్లు పైబడిన గ్రామీణులందరికీ ఉచిత కంటి పరీక్షల్ని చేసేందుకు కార్యాచరణ -ఎన్ హెచ్ ఎం నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలి -ఎన్ హెచ్ ఎం కార్యక్రమాలన్నీ క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి -సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి -గిరిజన ప్రాంతాల్లో మందుల పంపిణీ, టెస్టులకు డ్రోన్లను వాడాలి -జనాభా పెరుగుదలకు అవగాహన కల్పించాలి -ఎన్ హెచ్ ఎం కార్యక్రమాల సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ …
Read More »స్కేటింగ్ లో బంగారు పతకం సాధించిన హశీష్ ను అభినందించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు పొలాచిలో డిసెంబర్ 5 నుంచి 15 వరకు రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో అండర్ -14 విభాగం కింద ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఇన్ లైన్ ఫ్రీ స్టైల్ లో బంగారు పతకాన్ని సాధించిన మెరుగుపాల హశీష్ ను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అభినందించారు. అలాగే హశీష్ అభిరుచి తెలుసుకుని ఆ రంగంలో ప్రొత్సహించినందుకు హశీష్ తల్లిదండ్రులు మెరుగుపాల రాజు, శివమాధవిలను ప్రశంసించారు. శనివారం గురునానక్ కాలనీ …
Read More »మహిళా సాధికారిత కోసం మహిళలు సంఘటితం కావాలి : ఎంపి కేశినేని శివనాథ్
-నాస్తిక కేంద్రం లో ప్రారంభమైన 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు -ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ -సావనీరు ఆవిష్కరించిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలకు మరింతగా సామాజిక అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి.. మహిళా సాధికారిత కోసం మహిళలు సంఘటితం కావాలని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర వున్న నాస్తిక కేంద్రంలో శనివారం ప్రారంభమైన 12వ ప్రపంచ నాస్తిక మహాసభలకు ఎంపి కేశినేని …
Read More »విద్యా వ్యవస్థ లో విప్లవాత్మక మార్పులు మంత్రి నారా లోకేష్ తోనే సాధ్యం : ఎంపి కేశినేని శివనాథ్
-పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం -మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించి మంత్రి నారా లోకేష్ -విద్యార్ధులతో కలిసి భోజనం చేసిన మంత్రి లోకేష్, ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా, యార్లగడ్డ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలను తీర్చిదిద్దటంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎనలేని కృషి చేస్తున్నారు. విద్యా శాఖ మంత్రిగా నారాలోకేష్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు …
Read More »సామాన్య ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తాము : ఎంపి కేశినేని శివనాథ్
-8వ డివిజన్ లో మూడు సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన -టీడీపీ హాయంలో నిరంతరాయంగా అభివృద్థి -నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మాస్టార్ ప్లాన్ -రూ. 40 లక్షల అంచనా వ్యయంతో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని,ఎమ్మెల్యే గద్దె విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర వాసులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సజావుగా రహదారులపై ప్రయాణించేలా ఆలోచన చేస్తున్నాము. విజయవాడ నగరంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కరానికి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు …
Read More »