విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా భారీ రక్తదాన శిబిరం సత్యనారాయణపురంలో జరిగింది. గురువారం సత్యనారాయణపురం, శివాలయంవీధిలో వేద హాస్పిటల్‌లో టిఎన్‌ఎస్‌ఎఫ్ సెంట్రల్ అధ్యక్షుడు మనోజ్‌కుమార్, అనిల్‌కుమార్, రవికుమార్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు బొండా రవితేజ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. వేద హాస్పిటల్ సీఈవో వై.శేష సాయి, శ్రీ వేద చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ వై.శిరీష …
Read More »Monthly Archives: January 2025
మంత్రి గొట్టిపాటి అధ్యక్షతన ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం
-డిస్కంలను లాభాల బాట పట్టించే అంశాలపై మంత్రుల చర్చ -బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి నుంచి రెండు వేల మెగావాట్లు పెంచాలని విజ్ఞప్తి -గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు కేంద్రం గ్రాంట్ ను పెంచాలని కోరిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మరో ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో వర్చువల్ గా సమావేశం అయ్యారు. కేంద్ర ఇంధన శాఖ సూచనలతో ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటున్న వివిధ రాష్ట్రాల డిస్కంలను లాభాల …
Read More »భవిత్ సేవలు అభినందనీయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక అవసరతలు ఉన్న విద్యార్థులకు బాసటగా నిలుస్తూ వారిని ప్రేమతో ఆదరిస్తున్న భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కొనియాడారు. ప్రిన్సిపల్ సునీత జన్మదిన సందర్భంగా విద్యాధరపురంలోని భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను గురువారం ఆయన సందర్శించారు. ప్రిన్సిపల్ సునీత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలను పంచిపెట్టారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులతో …
Read More »కూరగాయల వాహనాలకు అనుమతి ఇవ్వండి
-సుజనా చౌదరికి హోల్ సేల్ కూరగాయల వ్యాపారుల వినతి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజీవ్ గాంధీ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో వ్యాపార కార్యకలాపాల నిమిత్తం రైల్వే స్థలంలో ప్రతిబంధకాలు తొలగించాలని వ్యాపారులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ లో వాహనాల రాకపోకలకు వీలు లేకుండా రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన గడ్డర్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని రాజీవ్ గాంధీ హోల్ సేల్ వెజిటబుల్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఈ మేరకు ఎమ్మెల్యే సుజనా చౌదరికి …
Read More »వాసన్య మహిళా మండలి విజయవాడ
-“అహింసావాది మహాత్మాగాంధి ” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ స్మృతి దినం సందర్భంలో నాస్తికకేంద్రంలోని బాపూదర్శన్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర హరిజన సేవక్ సంఘ్ అధ్యక్షులు చెన్నుపాటి వజీర్, ఆంధ్రప్రదేశ్ గాంధీస్మారక నిధి కార్యదర్శి రశ్మి, సర్వోదయ ట్రస్టు విజయవాడ అధ్యక్షులు డా॥ జి. మోహనప్రసాద్, దా|| సమరం, డా|| పి. దీక్ష ప్రసంగించారు. సమావేశ ప్రారంభంలో గాంధీ స్మృతిలో భాగంగా రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. నాస్తికకేంద్రం అధ్యక్షులు డా సమరం మాట్లాడుతూ అహింసే మార్గంగా జీవించిన …
Read More »నెహ్రూ యువ కేంద్రం కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో స్థానిక వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీ నందు రెండు రోజులపాటు కృష్ణాజిల్లా జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు గతంలో బ్లాక్ లెవెల్ మండల స్థాయి పోటీలలో పాల్గొనడం జరిగింది అనంతరం 29 30వ తారీకులలో వీరికి చివరి డిస్టిక్ పోటీలను నిర్వహించడం జరిగింది. …
Read More »నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక కేబీఎన్ మరియు ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాల విజయవాడ నందు రెండు రోజులపాటు ఎన్టీఆర్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు గతంలో బ్లాక్ లెవెల్ మండల స్థాయి పోటీలలో పాల్గొనడం జరిగింది అనంతరం 29 30వ తారీకులలో వీరికి చివరి డిస్టిక్ పోటీలను నిర్వహించడం జరిగింది ఈ క్రీడా …
Read More »ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా భారీ రక్తదాన శిబిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎం ఎల్ ఎల్ బోండా ఉమామహేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా భారీ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని ఈ రక్తదాన శిబిరంలో టీడీపీ, బా జ పా, జనసేన కూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేసి విజయవంతం చేయాలని టీడీపీ సెంట్రల్ టి ఎన్ ఎస్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ తెలిపారు సత్యనారాయణపురం శివాలయం వీధిలో వేద హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టిడిపి నాయకులు మనోజ్ కుమార్,వేద హాస్పిటల్ సీఈవో …
Read More »ఆయుధాల పనితీరుపై పోలీసులు తమ జ్ఞానాన్ని పెంచుకోవాలి
-కడప జిల్లా ఎస్పీ ఈ.జి.అశోక్ కుమార్, ఐపీఎస్., అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లా ఎస్పీ ఈ.జి.అశోక్ కుమార్, ఐపీఎస్., పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ విధుల్లో ఉపయోగించే ఆయుధాల పనితీరుపై వారి జ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, కడప నగర శివార్లలోని ఫైరింగ్ రేంజ్‌లో ఎ.ఆర్. పోలీసు సిబ్బందికి సమీకరణలో భాగంగా కాల్పుల సాధన నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈరోజు కాల్పుల సాధనలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఏకే-47, …
Read More »గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పై తప్పుడు కేసు పెట్టి ఇరికించారు
-కంప్లెంట్ ఇచ్చింది ఒకరు.. ఎఫ్ఐఆర్ లో ఇంకొకిరి పేరు -సాక్షి పత్రికపై పరువు నష్టం కేసు వేసే అంశం సీఐడీ పరిశీలించాలి -మధుసూధన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి లపై కేసు పెట్టే అంశం పరిశీలన -గత ప్రభుత్వంలో సొంత వాళ్లకు రూ. 100 కోట్లకు పైగా అక్రమంగా పనులు ఇచ్చారు -సినీ దర్శకలు వర్మ నా దగ్గర డబ్బులు లేవని చెపుతున్నారు -జీవీ రెడ్డి, ఛైర్మన్, ఎపి ఫైబర్ నెట్ లిమిటెడ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి …
Read More »
Prajavartha Online Telugu News