Breaking News

Monthly Archives: January 2025

గౌడ జాతి ఐక్యతను విడదీయవద్దు… : శివ నాగేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాందీ షాపుల కేటాయింపు విషయంలో కల్లుగీత కార్మికుల విభజించడం సరికాదని, అఖిల భారత గౌడ సంఘం చైర్మన్‌ శివ నాగేశ్వరరావు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఒక వినతిపత్రం ద్వారా తెలియజేశామని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. కల్లు గీత కార్మిక కుటుంబాలు అందరూ గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన, యాత, కలాల్‌, కలారి 16వ నెంబర్‌ జీవో ప్రకారం అందరూ సమానమని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1998 సంవత్సరం గౌడకులంగా నామకరణం చేయడం జరిగిందని, అందువలన ప్రతి వ్యక్తి …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన రాజ్య‌స‌భ ఎంపి ఆర్.కృష్ణ‌య్య‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాజ్య‌స‌భ ఎంపి ఆర్.కృష్ణ‌య్య మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మంగ‌ళ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని ఆయ‌న కార్యాల‌యంలో క‌లిశారు. ఆర్.కృష్ణ‌య్య‌కి సాద‌ర స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెల‌ప‌టంతో పాటు శాలువాతో స‌త్క‌రించి శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి ప‌త్రిమ‌ను బ‌హుకరించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర కార్య‌దర్శి, ఎపి బిసి సంక్షేమ సంఘం ఇన్ చార్జ్ య‌ల‌గాల నూకాల‌మ్మ‌, కృష్ణ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు న‌మ్మి భాను ప్ర‌కాష్ యాద‌వ్, …

Read More »

జిల్లాను అభివృద్ధి చేయడానికి అధికారులంతా ప్రత్యేక చొరవ తీసుకోవాలి…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి చేయడానికి అధికారులంతా ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. సమావేశానికి వచ్చిన మంత్రులకు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఘనంగా ఆహ్వానం పలికారు. సమావేశానంతరం ముగ్గురు మంత్రులు డిఆర్సి సమావేశంపై మీడియాతో మాట్లాడారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 నిర్దేశించిన లక్ష్యాలు సాధించడానికి …

Read More »

మదరసా ఉపాధ్యాయులకు నిలిచిపోయిన వేతనాలకు త్వరలో పరిష్కారం

-రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మదరసాల్లో సర్వ శిక్ష అభియాన్ కు అనుబంధంగా విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులకు పెండింగ్ వేతనాల చెల్లింపు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. మంగళవారం అమరావతి లోని సచివాలయం మంత్రి పేషీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ ను మదరసాలలో సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యను …

Read More »

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిసి రూ.10,46,169 చెక్కును అందించారు. సీఎంకు చెక్కును అందజేసిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు డి.గోపాలకృష్ణ, వరప్రసాద్, తదితరులు ఉన్నారు. గతేడాది విజయవాడలో వచ్చిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు తమవంతుగా విరాళంగా ఇచ్చినట్లు వారు తెలిపారు.

Read More »

శంబర పోలమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : శంబర పోలమాంబకు మంగళవారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి సంధ్యా రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నారాయణ రావు, అర్చకులు సంప్రదాయబద్దంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి పట్టువస్త్రాలు అందించి, ఆలయ సంప్రదాయంతో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందించాలని ఆకాక్షించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే మహత్కర భాగ్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి …

Read More »

సోలార్ పవర్ తో కలిగే ప్రయోజనాలు గురించి అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పీ ఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం గురించి మంగళవారం సబ్ కలెక్టర్ కావూరి చైతన్య  రెవెన్యూ మరియు విద్యుత్తు శాఖల సిబ్బందితో ర్యాలీ నిర్వహించినారు ఈ ర్యాలీలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో 33 వ డివిజన్ బి ఆర్ టి ఎస్ ఎన్ఆర్పి రోడ్డు నుండి శివాలయం రోడ్డు మీదగా భగత్ సింగ్ రోడ్డు గవర్నమెంట్ వరకు స్లొగన్స్ చెప్పుకుంటూ బ్యానర్లతో ఫ్లకార్డ్ లతో కరపత్రాలు పంచుతూ పెద్ద ఎత్తున ర్యాలీ …

Read More »

ప్రతి ఇల్లు సూర్యఘర్‌ వెలుగుల హరివిల్లు కావాలి..

-విద్యుత్‌ చార్జీలు చెల్లింపుల భారం తగ్గించాలన్నదే లక్ష్యం.. -పీఎం సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.. -ఎంపి కేశినేని శివనాథ్‌, జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటిని సూర్యఘర్‌ వెలుగులతో నింపి హరివిల్లు చేసుకోవాలని, సోలార్‌ ప్యానెల్‌ కనెక్షన్‌ల కొరకు తక్షణమే పేర్లు నమోదు చేసుకోవాలని ఎంపి కేశినేని శివనాథ్‌, జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశలు పిలుపునిచ్చారు. సూర్యఘర్‌ …

Read More »

ఈవీఎం గోదాముకు పటిష్ట భద్రత

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. నెల‌వారీ సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచే గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో క‌లిసి పరిశీలించారు. సీసీ టీవీ కెమెరాలతో గోదాముకు ఏర్పాటు చేసిన క‌ట్టుదిట్ట‌మైన భద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ …

Read More »

కేంద్ర బడ్జెట్ లో ఈసారి ఏపీకి మెరుగైన కేటాయింపులు : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-టీడీపీపీ సమావేశంలో పాల్గొన్న ఎంపి కేశినేని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయ‌న నివాసంలో జ‌రిగిన‌ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈస‌మావేశంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ ఇత‌ర ఎంపిలు,ముఖ్య‌నేత‌ల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం, నిధుల సాధనకు సంబంధించిన‌ సమన్వయంపై సీఎం చంద్ర‌బాబు దిశానిర్ధేశం చేసిన‌ట్లు తెలిపారు. డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేంద్రం నుంచి ఎన్నో నిధులు, …

Read More »