Breaking News

Daily Archives: January 10, 2025

కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, శోభాకరంద్లాజే తో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో రెండు రోజుల నిర్వహించిన ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర మంత్రులు జైశంకర్, శోభకరంద్లాజే ని కలిసి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెండింగ్ లో ఉన్న విజ్ఞప్తులను పరిష్కరించాలని కోరారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఆహ్వనం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున యం యస్ యం ఈ, సెర్ప్, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రవాస …

Read More »

ప్రగతి పథం.. ప్రభుత్వ ప్రణాళికల అమలుపై అధ్యయనం

-పల్లె పండుగ వారోత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -ఆకట్టుకున్న స్టాళ్లు.. ఆసక్తిగా తిలకించిన ఉప ముఖ్యమంత్రివర్యులు -ప్రభుత్వ పథకాల సమాచారం సమాహారంతో స్టాళ్ల ఏర్పాటు -హరిదాసు కీర్తనలు ఆలకిస్తూ.. పిట్టలదొర కబుర్లు వింటూ.. -మత్స్య సంపద వివరాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్  పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధ్యయనం చేస్తూ.. ప్రభుత్వ శాఖల సమన్వయంతో వివిధ వర్గాల ప్రజలకు అందుతున్న సేవలపై పరిశీలన చేస్తూ.. అధికారులను అడిగి సందేహాల నివృత్తి చేసుకుంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ …

Read More »

పిఠాపురంలో మినీ గోకులాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

-రైతు యాతం నాగేశ్వరరావుకి గోవులు అందజేత -రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాలకు లాంఛనంగా ప్రారంభోత్సవం -మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో అతి తక్కువ సమయంలో గోకులాల నిర్మాణం పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం, కుమారపురంలో మినీ గోకులాన్ని ప్రాంభించారు. శ్రీ కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన ఈ గోకులాన్ని ప్రారంభించి రైతు  యాతం నాగేశ్వరరావుకి అందజేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో రూ. 1.85 …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో 1,77,447 మంది చేనేత కార్మికులు ఉన్నారు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : NHDP పథకం యొక్క చేనేత మార్కెటింగ్ సహాయంతో, చేనేతదారుల సేవా కేంద్రం, విజయవాడ, భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని చేనేతదారుల అభివృద్ధి కమిషనర్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని మొఘల్‌రాజపురంలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో చేనేత కార్మికులు మరియు చేనేత ఏజెన్సీల చేనేత ఉత్పత్తులు మరియు చేతివృత్తులవారి ఖాదీ ఉత్పత్తుల అమ్మకం కోసం “నిచ్ హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్‌పో-2024-25″ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన-కమ్-సేల్ 08.01.2025 నుండి 14.01.2025 వరకు (7) రోజుల పాటు ఉంటుంది. బీసీ …

Read More »

విద్యాధరపురంలోని షాదీఖానా, బరియల్ గ్రౌండ్ పరిశీలన

-అభివృద్ధి చేసేందుకు పరిశీలన -అబ్దుల్ అజీజ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని విద్యాధరపురంలో గల షాది ఖానా, బరియల్ గ్రౌండ్ ను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, వక్ఫ్ బోర్డ్ సీఈవో అబ్దుల్ ఖాదిర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ మాట్లాతూ విద్యాధరా ప్రాంతంలో గల ఈ ప్రాంతాన్ని అభివృధి చేసేందుకు గల సాధ్య, అసాధ్యాల ను పరిశీలించా మన్నారు. విద్యాధరపురంలోని NTS No. 128 లో …

Read More »

“కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను శుక్రవారం “ఏ.పీ.ఎస్.ఎస్.డి.సి[APSSDC] ఎన్టీఆర్ డిస్టిక్ ఆఫీస్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రమేష్ హాస్పిటల్స్ ఎదురుగా, ప్రభుత్వ ITI రోడ్, విజయవాడ, విజయవాడ తూర్పు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా” నందు “కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్[Company-Specific Drive]” నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ …

Read More »

ఈ నెల 12 న ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా పర్యటన

-పర్యటన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల జనవరి 12న తిరుపతి జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారని పట్టణం నందు ఎజి అండ్ పి గ్యాస్ వారి కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో సీఎం కార్యక్రమాల సమన్వయ కర్త పెందుర్తి వెంకటేశ్వర్ రావు, జెసి శుభం బన్సల్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య మరియు సంబంధిత అధికారులతో కలిసి సిఎం గారు పర్యటించే ప్రదేశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ …

Read More »

ప్రైవేట్ బస్సుల తనిఖీలు-అధిక చార్జీ వసూలు చేసే బస్సులపై చట్టపరమైన చర్యలు

-జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే ప్రయాణికుల నుంచి అధిక చార్జీ వసూలు చేసినా, ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. వాహనాలకు సరి అయిన రికార్డులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నా జప్తు చేస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలోని ఐదు కార్యాలయ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలతో ఈ తనిఖీ …

Read More »

క్షతగాత్రులను శ్రీవారి దర్శనం అనంతరం వారి వారి స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి పంపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

-స్విమ్స్ ఆసుపత్రి నందు క్షతగాత్రులకు ఇచ్చిన హామీ మేరకు తమని తమ స్వంత ప్రాంతాలకు వాహనాలలో పంపిస్తూ మరియు శ్రీ వారి దర్శన భాగ్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మనసారా కృతజ్ఞతలు తెలిపిన క్షతగాత్రులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నిన్నటి గురువారం పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులైన తమని తమ స్వంత ప్రాంతాలకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పంపిస్తూ మరియు తిరుమల శ్రీ వారి దర్శన భాగ్యం కల్పించిన …

Read More »

క్షతగాత్రులై  స్విమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్

-స్విమ్స్ ఆసుపత్రి నందు క్షతగాత్రులకు ఇచ్చిన హామీ మేరకు తమని తమ స్వంత ప్రాంతాలకు వాహనాలలో పంపిస్తూ మరియు శ్రీ వారి దర్శన భాగ్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మనసారా కృతజ్ఞతలు తెలిపిన క్షతగాత్రులు -క్షతగాత్రులను శ్రీవారి దర్శనం అనంతరం వారి వారి స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి పంపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నిన్నటి గురువారం పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు తిరుపతి తొక్కిసలాట ఘటనలో …

Read More »