విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా, బాదంపూడి లో గల దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రం బాదంపూడి నందు 135వ బృందములో శిక్షణ పొందుటకు అభ్యర్ధులు 19 ఫిబ్రవరి, 2025 వ తేదీలోగా వారి దరఖాస్తులను మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి, ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లాకు పంపాల్సిందిగా ఏలూరు జిల్లా మత్స్యశాఖ అధికారి కే.ఎస్.వి.నాగలింగచార్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.. 5వ తరగతి ఆ పైన చదువుకున్న వారికి ప్రాదాన్యత, తెలుగులో చదవడం, రాయడం తెలిసిన వారికి అవకాశం …
Read More »Daily Archives: January 22, 2025
జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్ట్ లకు మార్చి 2న వ్రాత పరీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జైళ్ల శాఖ డ్రైవర్ పోస్ట్ లకు మార్చి 2న వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నామని జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జైళ్ల శాఖలో 5 డ్రైవర్ పోస్ట్ లకు గాను గతంలో నిర్వహించిన డ్రైవింగ్ టెస్ట్ లో పాల్గొని అర్హత సాధించిన 311 మందికి ఈ ఏడాది మార్చి 2న వ్రాత పరీక్షను నెల్లూరు జిల్లా మూలపేట లోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమి ఫర్ రిఫార్మేషన్ సర్వీసెస్(APSTARS), పాత సెంట్రల్ …
Read More »స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద ఏపీలో స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్ టైల్ డిజైనర్స్ గా పనిచేయుటకు ఆసక్తి గత అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చేనేత మరియు జౌళీ శాఖ కమిషనర్ జి. రేఖారాణి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. అభ్యర్థులను అర్హత, అనుభవం, వయస్సు, నివాసం తదితర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్ టైల్ డిజైనర్స్ …
Read More »ప్రకృతి వ్యవసాయం దిశగా ముందడుగు వేయాలి
– సాగు వ్యయం తగ్గించి, ఆదాయం పెంచే లక్ష్యంతో పొలం పిలుస్తోంది కార్యక్రమం – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించి, ఆదాయం పెంచే లక్ష్యంతో పొలం పిలుస్తోంది పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమంతో రైతులను చేయిపట్టి నడిపిస్తోందని… ఆరోగ్యానికి భరోసా కల్పించే ప్రకృతి వ్యవసాయం దిశగా ముందడుగు వేయాలని గు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలం, దాములూరులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ …
Read More »సాగు ఖర్చులకు అనుగుణంగా పంట రుణాలు
– అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రుణ పరిమితి ప్రతిపాదనలు – ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి – డీఎల్‌టీసీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ పంటల సాగు ఖర్చులకు అనుగుణంగా రైతులకు పంట రుణాల మంజూరుకు మార్గదర్శకాల ప్రకారం పటిష్ట ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని, స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో రైతులు కీలక భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కృష్ణాజిల్లా …
Read More »విజయవాడ లో వున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు రాష్ట్రం మొత్తం వుండాలి :ఎంపి కేశినేని శివనాథ్
-ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్షా కమిటీలు ఏర్పాటు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లో వున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు రాష్ట్రం మొత్తం వుండాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో జరిగిన సురక్ష ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపి కేశినేని శివనాథ్ కలిసి సురక్ష కమిటీలను ప్రారంభించారు. ఎంపీ కేశినేని శివ నాథ్,పోలీస్ కమిషనర్ …
Read More »ప్రైవేటు రంగంతో అభివృద్ధి అసాధ్యం
-ప్రజల ఆదాయం, సంపద పెరగాలి. -రంగుల కలగా విజన్ 2047 డాక్యుమెంట్ -సదస్సులో వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేటు పెట్టుబడితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు ఆచరణ సాధ్యం కాదని, ఆర్ధిక వ్యవస్ధలో డిమాండ్ లేనందువల్ల అభివృద్ధి జరగడం లేదని సిపిఎం 27వ మహాసభ సందర్భంగా ‘రాష్ట్ర సమగ్రాభివృద్ధి ` ప్రత్యామ్నాయ విధానాలు’ పై విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో బుధవారం నిర్వహించిన సదస్సులో పలువురు వ్యక్తలు స్పష్టం చేశారు. పెట్టుబడి పుష్కలంగా ఉన్నా దానికి తగిన డిమాండ్ ప్రజలనుండి …
Read More »జనవరి 22 న మెయిన్స్ పరీక్షలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2025 జనవరి 22 న మెయిన్స్ పరీక్షల నిర్వహణను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. బుధవారం ఉదయం జె ఈ ఈ మెయిన్ -2025 పరీక్షలు వేదిక పేరు ION డిజిటల్ జోన్ IDZ లూథర్‌గిరి, రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, లూథర్‌గిరి, రాజమహేంద్రవరం ను కలెక్టర్ సందర్శించడం జరిగింది. జె ఈ ఈ మెయిన్స్ పరీక్ష లకి హాజరయ్యే అభ్యర్థులు 22-01-2025 షిఫ్ట్-1: …
Read More »జిల్లా లో బంగారు కొండ ప్లస్ కమిటీ ఏర్పాటు.
-గ్రామాల్లో పిల్లలు బరువు సక్రమంగా ఉన్నారో లేదో చూడాలి. -జిల్లా కలెక్టర్, పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో బంగారు కొండ ప్లస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపి వోలు, సూపర్వైజర్లు తో జిల్లా కలెక్టర్ బంగారు కొండ ప్లస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ బంగారు …
Read More »ప్రతీ ఒక్కరు వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
-జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఒక్కరు వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు పేర్కొన్నారు. బుధవారం రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో డిఎల్ఎస్ఎ ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ వస్తువు కొనుగోలు చేసే సమయంలోనే నాణ్యత ప్రమాణాలు పరిశీలించాలన్నారు. …
Read More »