విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జూలై 11వ తేదీ సాయంత్రం 4.00 గంటల నాటికి 80-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 2,77,822 మంది ఓటర్లలో 2,77,065 మందికి (99.73%) ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, 2,17,887 ఫారాలు (78.43%) డిజిటలైజ్ చేయబడ్డాయి. 81-విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మొత్తం …
Read More »Daily Archives: July 11, 2026
ఎన్యుమరేషన్ ఫారాలు అందించేందుకు జూలై 14 చివరి తేదీ
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించడానికి జూలై 14, 2026 చివరి తేదీ అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారాలు అందుకున్న ప్రతి ఓటరు తప్పనిసరిగా వాటిని పూర్తిగా నింపి, సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)కు లేదా సమీప బూత్ కేంద్రంలో …
Read More »విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 కార్యక్రమం పురోగతిపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఎన్నికల నమోదు అధికారి (ERO) ధ్యానచంద్ర శనివారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల జాబితాల రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వం, నిష్పక్షపాత ధోరణి అత్యంత …
Read More »
Prajavartha Online Telugu News