Breaking News

పాలీసెట్ 2025. గోడ పత్రిక ఆవిష్కరన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాలీసెట్ 2025. గోడ పత్రికను 14-2-2025 సాయంత్రం 7:30 కు సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో ఉన్నత విద్య నైపుణ్యా శిక్షణ కార్యదర్శి కోన. శశిధర్ ఐ.ఏ.ఎస్  సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ జి .గణేష్ కుమార్ ఐ.ఏ.ఎస్ కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భగత్ గుప్తా మరియు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి .విజయరామరాజు ఐ.ఏ.ఎస్ . మరియు సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధి కారులుమరియు రాష్ట్ర సాంకేతిక శిక్షణ మండలి అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు ఇందులో పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకతలు ప్రయోజనాలు మరియు పాలిటెక్నిక్ విద్య అనంతరం ఇతర ఉద్యోగ విద్యా అవకాశాల గురించి పొందుపరచడం జరిగింది. పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి ప్రాంగణ నియామకాల ద్వారా ప్రముఖ బహుళ జాతి కంపెనీలలో అత్యుత్తమ వేతనాలతో ఉద్యోగం పొందిన కొంతమంది విద్యార్థుల విజయాలను మరియు ఇతర ఉపకార వేతనాల ప్రయోజనాలను కూడా ప్రస్తావించడం జరిగినది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి

-రాష్ట్రంలో రక్షణ రంగంలో పెట్టుబడులకు విస్తారంగా అవకాశాలు -ముఖ్యమంత్రికి సతీష్ రెడ్డి ప్రజెంటేషన్ -ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నరని వెల్లడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *