-Centre Launches National Survey to Shape Energy-Efficient Cooling Solutions. -National Survey aims at shaping Energy-Efficient Cooling Solutions& Reducing Carbon Emissions. Hyderabad, Neti Patrika Prajavartha : In its endeavor to Accelerate Energy-Efficient in a Big Way and to provide the Fruits to the Stake Holders/ Consumers Telangana State has been asked by Bureau of Energy Efficiency GOI to play a pivotal …
Read More »Daily Archives: March 11, 2025
రాష్ట్రానికి అత్యున్నత విద్యాసంస్థలను తీసుకొస్తాం
-సాంకేతిక పురోగతికి ఏపీని కేంద్రంగా మార్చుతాం -యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం.. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ముఖ్యం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ఎస్ఆర్ఎంయూలో పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలెప్మెంట్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రోజుల్లో రాష్ట్రానికి అత్యున్నత యూనివర్సిటీలను, విద్యాసంస్థలను తీసుకొస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొందని, అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే ఈ ప్రాంత రూపురేఖలు, పరిస్థితులు మారిపోయేవని …
Read More »లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించం
-మహిళల రక్షణకు శక్తి యాప్ తెచ్చాం, పోలీసులు అప్రమత్తంగా లేకపోతే చర్యలు -ఈగల్ వ్యవస్థతో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాం -రాజకీయ ముసుగులో నేరాలు, ఘోరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం -నా రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలకు తావులేదు -గత ఐదేళ్లు అసెంబ్లీలో బూతులు విన్నాం,ఇప్పుడు ప్రజా సమస్యలపై చర్చిస్తున్నాం -శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాంతి,భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించమని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడబిడ్డల జోలికొస్తే తాటతీస్తామని, మహిళల …
Read More »రైతులకు సత్వర న్యాయం జరగాలి
-అమరావతి నిర్మాణం పై అసెంబ్లీ లో గళం విప్పిన సుజనా చౌదరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు అమరావతి నిర్మాణం పరుగులు పెట్టిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వై సీ పీ …
Read More »బాధితులకు ఎల్ వో సి చెక్ అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో ప్రైజర్ పేటకు చెందిన పాటిబండ్ల ప్రకాష్ కు మంజూరైన రూ 2 లక్షల 20 వేల విలువ గల ఎల్ వో సి చెక్కును బాధితుడి కుటుంబానికి అందించినట్టు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. పాటిబండ్ల ప్రకాష్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక టిడిపి నాయకులు పల్లె పోగు ప్రసాద్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే …
Read More »చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహాలను అందిపుచ్చుకోవాలి
-నాయీ బ్రాహ్మణులకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో అవగాహన సదస్సు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు పి.ఎమ్.జి.పి (ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్-ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం) ద్వారా అందించే ఎమ్.ఎస్.ఎమ్.ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ) రుణాలు, బిసి కార్పొరేషన్ అందించే రుణాలపై అవగాహన సదస్సు మంగళవారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయీ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు …
Read More »ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయటమే ఎంపి కేశినేని శివనాథ్ లక్ష్యం
–ఎన్.ఆర్.జి.ఎస్ కార్మికులను కలిసి స్వయం ఉపాది రంగంపై అవగాహన కలిగించిన పంచాయతీ ఛాంపియన్స్ ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయటమే ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) లక్ష్యం వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ సహకారంతో కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ) సంస్థలో సమగ్ర గ్రామాభివృద్దికి శిక్షణ పొందిన పంచాయతీ ఛాంపియన్స్ మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం …
Read More »2021-2025 మధ్య ఎపికి ఏడు ఇంక్యుబేటర్లు, 46 స్టార్టప్‌లు ఎంపిక
-కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడి -ఇంక్యుబేటర్స్ అండ్ స్టార్టప్స్ పై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖను ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (SISFS) కింద దేశవ్యాప్తంగా 31 జనవరి 2025 నాటికి మొత్తం 217 ఇంక్యుబెటర్లు ఎంపిక చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో 7 ఇంక్యుబెటర్లు , 46 స్టార్టప్ లు ఎంపిక అయ్యాయి. ఎంపికైన 7 ఇంక్యుబేటర్లకు రూ. 29.40 కోట్లు …
Read More »అధికారులతో కూడిన ఎక్సపెర్ట్ కమిటి క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, నివేదిక అందచేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసే క్రమంలో అధికారులతో కూడిన ఎక్సపెర్ట్ కమిటి క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవిన్యూ, రైల్వే అధికారులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, నిడదవోలు రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో …
Read More »ప్రత్యేక మహిళ కారాగారాన్ని సందర్శన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని మరియు ప్రత్యేక మహిళ కారాగారాన్ని సందర్శించారు. ఆహార ప్రమాణాలు మరియు ఇతర సదుపాయాలను పరిశీలించారు. కారాగారంలోని ఖైదీలతో మరియు ఖైదీల కుటుంబ సభ్యుల తో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటీషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వెయ్యాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా జిల్లా …
Read More »
Prajavartha Online Telugu News