Breaking News

Daily Archives: March 21, 2025

శాసనసభ సభ్యుల క్రీడా, సాంస్కృతిక పోటీలు దిగ్విజయంగా ముగిసాయి… : శాప్ చైర్మన్ రవి నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 18, 19,20 తేదీలలో నిర్వహించిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయని గతంలో ఎన్నడు లేని విధంగా ఈ కార్యక్రమాలు జరిగాయని స్పీకర్ అయ్యన్న ఆదేశాల మేరకు ఈ పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్, స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి, కల్చరల్ మినిస్టర్ దుర్గేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు సహకారంతోనే …

Read More »

తానా సభలకు పురంధేశ్వరి కి ఆహ్వానం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా లో మిచ్ గన్ లో జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే తానా సభల కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి ని ఆహ్వానించారు. కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ల,తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, ఎన్ ఆర్ ఐ లు చెందు, శశి బిజెపి ఎపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం తదితరులు పురందేశ్వరి ని ఆహ్వనించి నవారి లో …

Read More »

17.7% తగ్గిన టిబి కేసులు: నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు బలోపేతం

-పార్లమెంట్ చర్చలో రాజమండ్రి ఎంపీ డా. దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వివరణ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో ట్యూబర్‌క్యులోసిస్ (టిబి) కేసులు 2015 నుంచి 17.7% తగ్గాయని, మరణాల సంఖ్య 21.4% తగ్గిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ టిబి నివేదిక-2024 ప్రకారం ఈ తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. శుక్రవారం పార్లమెంట్‌లో రాజమండ్రి ఎంపీ డా. దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ టిబి …

Read More »

న‌ర్సింగ్ విద్యా రంగంలో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం

-ఆయా ప్రాంతాల అవ‌స‌రాల మేర‌కు మాత్ర‌మే న‌ర్సింగ్ కాలేజీల స్థాప‌న‌కు అనుమ‌తులు -మౌలిక వ‌స‌తులు, విద్యా నాణ్య‌త లోపాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ఆదేశం -2019-24లో నియ‌మాలు ఉల్లంఘించి 133 సంస్థ‌ల‌కు అనుమ‌తినిచ్చిన అప్ప‌టి ప్ర‌భుత్వం -న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల్లో లోపాలపై నోటీసుల జారీకి మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశం -గుర్తించిన లోపాల్ని జూన్ 15లోగా స‌వ‌రించ‌కుంటే ప్ర‌వేశాల‌కు నిరాక‌ర‌ణ‌ -మూడు గంట‌ల పాటు వివిధ అంశాలు, స‌మ‌స్య‌ల‌పై మంత్రి స‌మీక్ష‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా న‌ర్సింగ్ …

Read More »

పదో తరగతి ఇంగ్లీషు పరీక్షకు 98.92 శాతం హాజరు

-శ్రీకాకుళం జిల్లాలో 15 మంది సిబ్బంది, తిరుపతిలో ఒకరు సస్పెన్స్ -రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు డిబార్ -పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్ రామరాజు.వి ఐ.ఏఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,20,173 మంది విద్యార్థులకు గానూ 6,13,487 మంది విద్యార్థులు (98.92 శాతం) హాజరు కాగా 6,656 మంది గైర్హాజరయ్యారని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS.,  ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల …

Read More »

వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు

-ప్రతి రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం…అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తాం -తిరుపతిలో దేవలోక్, ఎంఆర్కేఆర్, ముంతాజ్ హోటల్స్‌కు కేటాయించిన 35 ఎకరాలు రద్దు -24 క్లేమోర్స్ పేలినా బతికున్నానంటే వేంకటేశ్వరస్వామి భిక్షతోనే -తిరుమలలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సీఎం -అనంతరం భక్తులకు అన్నవితరణ కేంద్రంలో భోజనం వడ్డించిన సీఎం, కుటుంబ సభ్యులు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి …

Read More »

న‌ర్సింగ్ విద్యా రంగంలో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం

-ఆయా ప్రాంతాల అవ‌స‌రాల మేర‌కు మాత్ర‌మే న‌ర్సింగ్ కాలేజీల స్థాప‌న‌కు అనుమ‌తులు -మౌలిక వ‌స‌తులు, విద్యా నాణ్య‌త లోపాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ఆదేశం -2019-24లో నియ‌మాలు ఉల్లంఘించి 133 సంస్థ‌ల‌కు అనుమ‌తినిచ్చిన అప్ప‌టి ప్ర‌భుత్వం -న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల్లో లోపాలపై నోటీసుల జారీకి మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశం -గుర్తించిన లోపాల్ని జూన్ 15లోగా స‌వ‌రించ‌కుంటే ప్ర‌వేశాల‌కు నిరాక‌ర‌ణ‌ -మూడు గంట‌ల పాటు వివిధ అంశాలు, స‌మ‌స్య‌ల‌పై మంత్రి స‌మీక్ష‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా న‌ర్సింగ్ …

Read More »

సిఎస్ తో భేటీ అయిన న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన పలువురు అధికారులతో కూడిన బృందం శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో సమావేశం అయింది.మేజర్ జనరల్ సిపి సంగ్ర(Sangra)AVSM YSM(rtd) నేతృత్వంలోని ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఆర్డిఓ తదితర విభాగాలకు చెందిన అధికారుల బృందం వారి స్టడీ టూర్ లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా సిఎస్ తో సమావేశం కావడం జరిగింది. ఈసందర్భంగా ఆబృందం ప్రతినిధులు రాష్ట్రంలో …

Read More »

సాగు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదు.

-ఇరిగేషన్, రెవిన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలి. -ఎస్ఈ నుండి కింది స్దాయి అధికారులు వరకు క్షేత్రస్దాయిలో పర్యటించాలి. -జలవనరుల శాఖ అధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి నిమ్మల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాగునీటి సరఫరా లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తురాదని రబీ సీజన్ మరో పది, పదిహేను రోజుల్లో ముగుస్తుండటంతో కాలువల ఆయకట్టు చివరి రైతులకు సాగు నీరందించేందుకు వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను, కలెక్టర్లను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఆయన శుక్రవారం …

Read More »

వృద్ధుల కోసం టైం బ్యాంక్ ఇండియా వినూత్న సేవలు

-ఏపీలోను సేవలు అందించేందుకు కృషి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వయో వృద్ధుల కోసం టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినూత్న రీతిలో సేవలు అందిస్తున్నారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా 2019లో సిక్కింలో ఈ పద్ధతిని అమలు చేశారు. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లోను టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉచితంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంస్థ మన రాష్ట్రంలోను తమ సేవలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రాజస్థాన్ కు చెందిన పి.సి.జైన్ బృందం …

Read More »