Breaking News

Daily Archives: March 21, 2025

ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేస్తుంది…

-ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పులులపై వార్షిక నివేదికను విడుదల చేసి, నగరవనం లోగోను ఆవిష్కరించారు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క మార్గదర్శక చొరవ అయిన నగరవనంస్ యొక్క అధికారిక లోగోను ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు, ఇది సహజ అడవులను అనుకరించే పట్టణ హరిత ప్రదేశాలను సృష్టించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క మార్గదర్శక చొరవ. ప్రస్తుతం, రాష్ట్రవ్యాప్తంగా 50 నగరవనంలు స్థాపించబడ్డాయి, 2024-25 …

Read More »

విజ‌య‌వాడ‌లో అత్యాధునిక హాజ్ హౌస్ నిర్మిస్తాము : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ముస్లిం సోద‌రుల‌కు ఇఫ్తార్ విందు ఏర్పాటు -రంజాన్ మాస శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని -హాజ‌రైన ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మెహన్, రాజ‌గోపాల్ శ్రీరామ్ (తాత‌య్య‌), తంగిరాల సౌమ్య‌, వ‌సంత కృష్ణ ప్ర‌సాద్, -ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో క‌లిసి ఎంపి కేశినేని ప్రార్థ‌న‌లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి ముస్లిం స‌మాజానికి అండ‌గా వుంటుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పిన‌ట్లు ఇమామ్ , మౌజ‌మ్ ల‌కు ప‌దివేలు, ఐదువేల రూపాయ‌లు గౌర‌వ‌వేత‌నం అందిస్తున్నారు. చెప్పిన మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తి …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో ఘ‌నంగా నారా దేవాన్ష్ పుట్టిన రోజు వేడుక‌లు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌నవ‌డు, విద్యా, ఐటి శాఖ మంత్రి కుమారుడు నారా దేవాన్ష్ 10 వ‌పుట్టిన రోజు వేడుక‌లు ఐటిడిపి టీమ్ వ‌ర్తికూటి నితిన్ కుమార్ ఆధ్వ‌ర్యంలో గురునాన‌క్ కాల‌నీలోని ఎంపికేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) వ‌ర్తికూటి నితిన్ కుమార్ క‌లిసి కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) దేవాన్ష్ కి ఆశీస్సులు తెలిపారు. తాత‌కి …

Read More »

ప్రతి యేడాది ముప్పై గ్రౌండ్లను అభివృద్ధి చేయడం లక్ష్యం గా పెట్టుకున్నాము

-ఎసిఎ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) మీడియా సమావేశం -వైజాగ్ స్టేడియం పేరు మార్చ‌లేదు.. -ముఫ్పై ఏళ్లుగా ఏ పేరు వుందో ఆ పేరు తొల‌గించ‌లేదు -ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం -అమరావతి స్టేడియానికి ఐసిసి చైర్మ‌న్ జైషా అనుమతి -అమరావతి లో కూడా స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీ -విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీ -ఎపిలో క్రికెట్ అభివృద్దికి బిసిసిఐ సహకారం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపిలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏడాదికి 30 గ్రౌండ్స్ చొప్పున అభివృద్ది …

Read More »

ఇది మంచి ప్ర‌భుత్వం. ప్రజా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌టంలో అభివృద్ధి చేయ‌టంలో ముందుంటాము: ఎంపి కేశినేని శివ‌నాథ్

-విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది, రాష్ట్రాభివృద్ది ప‌నుల పై మీడియా సమావేశం -ఎపి పారిశ్రామిక అభివృద్దికి న‌లుగురు స‌ల‌హాదారులు నియామకం -ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ధ‌న్య‌వాదాలు -ఎపికి ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సిఎం, డిప్యూటీ సిఎం, లోకేష్ లు కృషి -అతి త్వరలో విజయవాడ, విశాఖ రెండు నగరాల్లో మెట్రో లైన్ -ఎపికి 750 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు -కేశినేని ఫౌండేష‌న్ ద్వారా ఎన్.ఐ.ఆర్.డి లో విలేజ్ చాంపియ‌న్స్ కి శిక్షణ -295 గ్రామాల్లో విలేజ్ …

Read More »

వైఎస్ జగన్ ను కలిసిన బ్రాహ్మణ సంఘాలు నాయకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలన్నీ వైఎస్ జగన్ వైపే ఉన్నాయని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బ్రాహ్మణ సంఘాల నాయకులు పత్రి శ్రీను అన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పత్రి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి బ్రాహ్మణ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అర్చకులకు దేవస్థానంలో వారి అభ్యున్నతకు కృషి చేసింది వైఎస్ జగన్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలన్నీ వైయస్ …

Read More »

మోడల్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయుటకు నగర పాలక సంస్థ ప్రత్యేక చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో త్వరలో మోడల్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయుటకు నగర పాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని నగర పాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ షేక్ సజీల తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయుటకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి లతో కలిసి బ్రాడిపేట 4వ లైన్ 14 వ అడ్డరోడ్డు వరకు పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, …

Read More »

గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయంలో రంజాన్ సందర్భంగా శుక్రవారం ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. తొలుత మత పెద్దలు దువా (ప్రార్ధన) నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రతి ఒక్కర కుటుంబాల్లో ఆనందం నింపాలని కోరుకుంటున్నామన్నారు. రంజాన్ మాసంలో నగరంలోని ప్రతి మసీదు వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు, త్రాగునీటి సదుపాయం, వీధి దీపాల ఏర్పాటు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలా కాలం అనంతరం జిఎంసి ఆధ్వర్యంలో ఇఫ్తార్ …

Read More »

జిఎంసి ఇంచార్జి మేయర్ గా భాధ్యతలు తీసుకున్న షేక్ సజిలా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గా కావటి శివనాగ మనోహర్ నాయుడు ఈ నెల 15న రాజీనామా చేసిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ మేయర్ షేక్ సజిలాను నూతన మేయర్ ఎన్నిక జరిగే వరకు ఇంచార్జి మేయర్ గా భాద్యతలు తీసుకోవాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ జరిగింది. సదరు ఉత్తర్వుల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మేయర్ కార్యాలయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎంఎల్ఏలు నసీర్ అహ్మద్, గల్లా …

Read More »

వ్యర్ధాలను రోడ్ల పక్కన, డ్రైన్లలో వేయకుండా సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఉధృతంగా ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టామని, నగర ప్రజలు, వ్యాపార సంస్థలు కూడా వ్యర్ధాలను రోడ్ల పక్కన, డ్రైన్లలో వేయకుండా సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక పారిశుధ్య పనుల కోసం కేటాయించిన కార్మికులు, వాహనాలను కమిషనర్ పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ వార్డ్ ల వారీగా భవన నిర్మాణ వ్యర్ధాలు, చెట్ల కొమ్మలు …

Read More »