అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికా లో మిచ్ గన్ లో జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే తానా సభల కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి ని ఆహ్వానించారు. కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ల,తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, ఎన్ ఆర్ ఐ లు చెందు, శశి బిజెపి ఎపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం తదితరులు పురందేశ్వరి ని ఆహ్వనించి నవారి లో ఉన్నారు.
Prajavartha Online Telugu News