కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో మొత్తం 5 ఫిర్యాదులు అందాయని రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లి బాబు తెలియచేసారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పం దన కార్యక్రమంలో ప్రజల నుం చి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మ ల్లిబాబు మాట్లాడుతూ, ఈరో జు మొత్తం 5 స్పందన దరఖా స్తు ల్లో రేషన్ కార్డు మంజూరు చేయమని, రోడ్లు ఆక్రమణ సర్వే చేయాలని, అర్జీలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాల య ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …