విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నతంగా జీవించాలని ,పన్ను పోట్లు లేకుండా సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ ప్రశాంతంగా జీవనం సాగించేలాగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని అమ్మ వారి ఆశీస్సులు తో ప్రజలందరూ సంతోషంగా కొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆశలు, సఫలీకృతం అవుతూ ముందుకు సాగాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తూ విజయవాడ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …