విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరం సందర్బంగా ఏ ఐ సి సి సభ్యులు, విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి నరసింహారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో జీవించాలని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ అందరికీ నూతన సంవత్సరo మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం ఉజ్వల భవిష్యత్తు కోసం వేచి చూడటానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, నూతన లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తిని ఇస్తుందన్నారు. కొత్త సంవత్సరం ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం మరియు శ్రేయస్సు కలగాలన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …