మహిళా ప్రభ మినీ క్యాలెండర్ ఆవిష్కరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా ప్రభ మినీ క్యాలెండర్ ను మంగళవారం డిప్యూటీ డైరెక్టర్ I&PR సదా రావు చేతుల మీదగా ఐ ఎన్ పి ఆర్ ఆఫీస్ విజయవాడ ఆవరణలో క్యాలెండర్ ఆవిష్కరించడం అయినది. ఈ కార్యక్రమంలో ది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్  చందన మధు, మహిళా ప్రభ ఎడిటర్ సర్వ రావు, అక్షర బ్యూరో చీఫ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *