మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతినిసంప్రదాయబద్ధంగాజరుపుకోవాలని, కోడిపందేలకు, జూదక్రీడలకుదూరంగాఉండాలనిబందరుఆర్డీవోఎన్ఎస్కేఖాజావలిసూచించారు.
బుధవారంఆర్డీవోకార్యాలయంలోఆర్టీవోఅధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సంక్రాంతిసందర్భంగాకోడిపందాలుజూదక్రీడలునివారణకైతీసుకోవాల్సినచర్యలగురించిచర్చించారు. సంబంధితచట్టాలపైఅవగాహనకల్పించుటకుపశుసంవర్ధకశాఖద్వారాముద్రించినకోడిపందెములునిర్వహించుట, పాల్గొనుటచట్టరీత్యానేరంపోస్టర్లనుఆర్డిఓ, డిఎస్పివిడుదలచేశారు. ఈసందర్భంగాఆర్డీవోమాట్లాడుతూసాంప్రదాయక్రీడలకుప్రాధాన్యతఇచ్చిసంక్రాంతిజరుపుకోవాలనిఆర్డీవోసూచించారు. చట్టవిరుద్ధంగాకోడిపందాలుజూదక్రీడలునిర్వహిస్తేకఠినచర్యలుతీసుకోవడంజరుగుతుందన్నారు. మండల, గ్రామకమిటీలువారిపరిధిలోకోడిపందాలు,జూదక్రీడలనిర్వహణవంటిఅసాంఘికకార్యకలాపాలకుపాల్పడకుండాచూడాలనినిబంధనలుఉల్లంఘించినవారిపైచర్యలుతీసుకోవాలనిఆదేశించినట్లుతెలిపారు. బందరుడిఎస్పిమాసూమ్భాషమాట్లాడుతూకోడిపందాలునిర్వహించుటపాల్గొనుటచట్టరీత్యానేరమనిఉల్లంఘించినవారిపైసెక్షన్ 10- ఆంధ్రప్రదేశ్గేమింగ్యాక్ట్ 1974 మరియుసెక్షన్ 34- జంతుహింసనివారణచట్టం 1960 ప్రకారంక్రిమినల్చర్యలుతీసుకోవడంజరుగుతుందనితెలిపారు. జిల్లాఎస్పీగారిఆదేశాలమేరకుపోలీస్స్టేషన్లపరిధిలోకోడిపందాలుజూదంనిర్వహించువారిపైదాడులునిర్వహించికఠినచర్యలుతీసుకుంటున్నామనిఇప్పటికేదాదాపు 200 మందినిబైండోవర్చేసినట్లు, 22 మందికినోటీసులుజారీచేసినట్లుతెలిపారు. ఈసమావేశంలోపశుసంవర్ధకశాఖఉపసంచాలకులుకేచంద్రశేఖర్, డివిజనల్పంచాయతీఅధికారిఐ. జ్యోతిర్మయి, బందరు, పెడనతాసిల్దార్లుసునీల్బాబు, మధుసూదన్రావుతదితరులుపాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …