విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర విజయవాడ వారి ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి సుంకర రాము అధ్యక్షతన స్థానిక్స్ దనేకుల కాలేజ్ ఆడిటోరియం లో స్వామి వివేకానంద 159 వ జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే ని అలాగే ప్రధానమంత్రి చే ప్రారంభం కాబడిన నేషనల్ యూత్ ఫెస్టివల్ పుదుచ్చేరి వర్చువల్ మేడ్ లొ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ నిమిత్తం భారీ ప్రొజెక్టర్ సిస్టమ్ స్క్రీన్ పై డిస్ప్లే చేయడం ద్వారా విజయవాడలోని లోకల్ యూత్ అందర్నీ ఈ వర్చువల్ యూత్ ఫెస్టివల్ కి భాగస్వామ్యం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుంకర రాము యూత్ ఆఫీసర్ కాలేజీ ప్రిన్సిపాల్ రవి కడియాల గారు ఏపీ సాక్స్ ప్రాజెక్ట్ మేనేజర్ బాబు రావు శ్రీకృష్ణదేవరాయ యూత్ ఆర్గనైజేషన్ sky భీమాల వినోద్ కుమార్, 700 మంది యువత పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …