విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ నగర ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి వేడుకలు ఇళ్లలోని సంప్రదాయంగా జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాలలో జన సమూహంలో తిరగరాదని, కరోనా మూడవ దశను దృష్టిలో ఉంచుకొని, జాగ్రత్తలు పాటించి మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …