విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అదనపు కమిషనర్ (జనరల్) మరియు పలువురు అధికారులతో కలిసి ప్రజల నుండి 13 సమస్యల ఆర్జీలను స్వీకరించారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగిన స్పందన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరణ కోరి సదరు సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందించు మౌలిక సదుపాయాల పట్ల అప్రమత్తంగా ఉంటూ క్షేత్ర స్థాయిలో పర్యటనలో గుర్తించిన చిన్న చిన్న సమస్యలను వెనువెంటనే పరిశించేలా చూడాలని అన్నారు. నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ విభాగమును – 3, పట్టణ ప్రణాళిక విభాగం – 3, రెవెన్యూ విభాగం – 1, పబ్లిక్ హెల్త్ విభాగం – 4, యు.సి.డి విభాగం – 2 మొత్తం 13 అర్జీలు స్వీకరించుట జరిగినది.
Sl no – NAME OF THE PETITIONER, ADDRESS – SUBJECT DEPARTMENT
1 V VENKATA RAMANA, 43-1-9/4, DABHA KOTLU ROAD OWNER NAME CHANGE IN HOUSE TAX UCD
2 P SIVA KUMARI,6-1/18-1A,RAMALAYAPU STREET,TAILOR PET DWACRA GROUP JOB (PH WORKER) ALLOW DUTIES INSTEATED ME CMOH
3 K AJAY,6-179/3, BMS ROAD,PRASADAM PADU RELEASE THE LRS CP
4 G RAJENDRA PRASAD,14-9-85, CHURCH BACK SIDE REQUEST FOR DUMPINGYARDSITE IN JAKKAMPUDI RECORDS CE/EO
5 V ARUNA KUMARI,4-100,KANURU PLAN APPROVAL CP
6 G JYOTHI,8-12-82,BADE SAHEB STREET,WINCHIPETA SANCTION OF YSR CHEYUTHA AMOUNT UCD
7 CH SREE SIREESHA,76-7-11,bhavanipuram RELEASE THE LRS CP
8 G NAGARAJU,6-13/3-47,GOLLAPALEM GATTU PROVIDING RETAINING WALL IN GOLLAPALEM GATTU CE/EE1
9 N SRUTHI,7-145/6-2K,PRAKASH NAGAR,VIJAYAWADA DWACRA GROUP JOB TO MY FAMILY MEMBER INSTEATED ME CMOH
10 B VENKATARAMANA,41-28/7-62A, CHA;ASANI NAGAR,KRISHNA LANKA MY DWACRA GROUP JOB ADJESTMENT TO MY FAMILY CMOH
11 B JEEVAN KUMAR,77-51/A-17,PAYAKAPURAM,VIJAYAWADA REMOVE THE VACANT LAND TAX DCR
12 K VENKATESWARA RAO,43-106/1-58A/22D,NANDAMURI NAGAR CIVIC EMENITIES CE/DEE
13 K SREEKANTH BAI,10-19-30,BRAMANA STREET, ONE TOWN PLEASE PRESENT THE AIR POLUTION AT OUR LOCALITY DUE TO MANUFACTURE SHOP CMOH
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) జె.అరుణ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఎస్.ఇ నరశింహ మూర్తి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లచే నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం సంబందించి – 1 అర్జీ, సర్కిల్ – 1 మరియు 2 కార్యాలయంలో ఏవిధమైన అర్జీలు సమర్పించి యుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు..