అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో శంషాబాద్ దగ్గరలో “శ్రీ రామానుజ సహస్ర శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా 216 అడుగుల సమతామూర్తి శ్రీ రామనుజుల వారి విగ్రహావిష్కరణ ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే ప్రారంభిస్తున్న సందర్భంగా ఏపి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం జీయర్ స్వామిని కలిసి ఆ ప్రాంగణాన్ని సందర్సించి కార్యక్రమ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చినజీయర్ ఆశీస్సులు అందుకున్నారు.
Tags amaravathi
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …