అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రొ-డిజబిలిటీ పాలసీలో భాగంగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు,ప్రమోషన్ల కౌన్సిలింగ్ లో విజువల్లీ చాలెంజ్డ్(బ్లైండ్)అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేశ్ కుమార్ తెలియజేశారు.కావున ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు ప్రదోన్నతికి చేపట్టే కౌన్సింగ్ నిర్వహణలో విజువల్లీ చాలెంజ్డ్(బ్లైండ్)ఉపాధ్యాయులకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …