ఏపీయూడబ్య్లూజే కృష్ణా అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావుకు నవయుగ కర్మయోగి అవార్డు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గీతా విజన్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో ఆదిగీతా జయంతి సందర్భంగా ఏటా జరిగే రథసప్తమి నాడు గత ఆరేళ్లుగా నిర్వహిస్తూ సమాజంలోని వివిధ రంగాలనుండి కర్మయోగులను, జ్ఞానయోగులను, భక్తియోగుల పేరుతో అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నవయుగకర్మయోగి అవార్డు ను సీనియర్ జర్నలిస్టు, ఏపీయూడబ్య్లూజే కృష్ణా అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావుకు గీతావిజన్ ట్రస్ట్ ఫౌండర్ గీతానంద్ సుబ్బారావు పొక్కులూరి అందజేశారు. ఈ అవార్డును బహుకరించిన గీతా విజన్ ట్రస్టు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *