తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలోని శ్రీ బాలశివసుబ్రమణ్య స్వామి ఆలయంలో రేపు శుక్రవారం ఉదయం 9గం॥లకు నవరాత్రులుముగింపు ఉత్సవాలు పూజ్యశ్రీ కృష్ణ స్వామి అథ్వర్యంలో అత్యంతవైభోవేతంగా నిర్వహించనున్నారని, అమ్మ వారికి రాజశ్యామల హోమం, మహామంగళ పూర్ణాహుతి, 108 సుహాసినులతో (ముత్తైదువలు) కుంకుమార్చన అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించబడునని భక్తులు విశేష సంఖ్యలో హాజరుకావలసినదిగా దేవాలయ నిర్వాహకులు కార్యదర్శి మరియు ప్రథాన అర్చకులు తెలిపారు.
Tags tenali
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …