విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై రైతుల సందేహాలు, సమస్యల నివృత్తి, పరిష్కారం కొరకు ఈ నెల 26వ తేదీ శనివారం డయల్ యువర్ జాయింట్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.కె.మాధవిలత ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఏమైన ఇబ్బందులు, సమస్యలు ఉన్న యెడల ఈ నెల 26వ తేదీ నిర్వహించే డయల్ యువర్ జాయింట్ కలెక్టర్ కార్యక్రమంలో 0866`2577144 నెంబరుల్లో ఉదయం 9.00 గం నుంచి 10.00గం మధ్య సమయంలో సంప్రదించి, రైతులు తమ సందేహలు నివృత్తి చేసుకోవచ్చునన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …