విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లాకు కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ లుగా బాధ్యతలు చేపట్టిన యస్.ఢిల్లీరావు మరియు శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ లను శుక్రవారం వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అని తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.
Tags vijayawada
Check Also
రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …