విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ మొదటి ఫ్లోర్ నందలి మంత్రి కార్యాలయంలో నేడు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖమంత్రి గా ఆదిమూలపు సురేష్ భాద్యతలు స్వీకరించిన సందర్బంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మర్యాద పూర్వకంగా కలసి మొక్కను అందించి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …