తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలి ప్రజలకు కుక్కల బెడదనుండి శాస్వత విముక్తి పొందనున్నట్లు తెనాలి MLA అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. శనివారం కుక్కల నయంత్రణ ఆరేషన్ కేంద్రాన్ని ప్రారంభిస్తూ తెనాలి ఛైర్మన్ ఖాలేదా నశీం Dr.రియాజ్ ఖాన్ దంపతుల అవిరళ కృషి , అకుంఠిత దీక్షతో “వీథికుక్కల నాయంత్రణ ఆపరేషన్ &రేబిస్ వేక్సినేషన్ కేంద్రం ” నెలకొల్పారని దీనివలన తెనాలిలో ఉన్న షుమారు 977 కుక్కల జీవిత కాలం14-18సంరాలు (Life span)ముగిసీనాక పునరుత్పత్తి ఉండదని అన్నారు. వీథి కుక్కలతో ప్రజ భయభ్రాంతలకు లోనుకావటం, వాహనాల వెంటబడటంతో ప్రమాదాలు జరుగు తుంటాయని ,వాటిని నియంత్రణకు ఆడకైతే గర్భసంచి, మగకైతే టెష్టకిల్స్ నియంత్రణ జరుగుతుందని అటు జంతు ప్రేమికులు దీనిని హర్షిస్తూ ఛైర్మన్ దంపతులను ప్రశంశిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా ఒక్క తెనాలి లోనే జరగుతుందని తెనాలిఅయినాక గ్రామీణ , అనంతరం ప్రక్క మండలం పిదప రాష్ట్ర వ్యాప్తంగా దీనిని విస్తరిస్తామన్నారు. ప్రజలు పలుమార్లు కుక్కలు ఆవులు పందుల పై సమస్యలు తమదృష్టికి తెచ్చేవరని పై పెంపకం దార్లు సహకరిచాలనికోరారు. ప్రథానఅపరేషన్ కేంద్ర రూపకర్త Dr.రియాజ్ ఖాన్ తాను MLAఆలోచన అనగుణంగా ఈ కుక్కల నియంత్రణ ఆపరేషన్ కేంద్రం రూపొందించామని తమ ఛైర్మన్ కాలపరిమితి అయినాకుడా MLA సహాయసహకారాలతో శాస్వతంగా కొనసాగీస్తమనిహర్షథ్వానాలమథ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఖాలేదనశీం YCP నాయకుల T.రమేష్ , బూరెలదుర్గ , కమిషనర్ జస్వంతరావు ME K.నాగమల్లేశ్వరరావు ACగోపాలరావు Vet Dr.రవికిరణ్ యస్వంతు దివ్యదుర్గ మునిసిపల్ అథికారులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags tenali
Check Also
“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …