విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో పారిశుద్ధ్య కార్మికులకు, స్థానిక ప్రజలకు కళ్ళే లలిత జ్ఞాపకార్థం సందర్భంగా వారి మనవడు జస్విన్ చేతుల మీదుగా అల్పాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెలా క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కళ్ళే లలిత జ్ఞాపకార్థం సందర్భంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కళ్ళే లలిత జ్ఞాపకార్థం సందర్భంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళ్ళే నాగేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …