విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహర కమీషన్ సభ్యులు పదవి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం పదవీ విరమణ వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నందు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించటం జరిగినది. సభ్యులు యన్.విజయ కుమార్, జి.కృష్ణమ్మ, డాక్టర్ స్వర్ణ గీత, యల్.బి.వెంకట్రావు, యన్.శ్రీనివాసరావు, కమీషన్ సభ్యులు పదవి విరమణ సందర్భంగా వారికి శాలవా, మెమొంటోతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాపరెడ్డి సత్కరించారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …