విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎక్స్‌రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహించిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు శనివారం తుమ్మలపల్లి క్షేత్య్రయ కళాక్షేత్రంలో జరిగాయి. గౌరవ అతిధులుగా నగరమేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్‌రావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ తదితరులు హాజరై వారి చేతుల మీదుగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ పురస్కారాన్ని సామాజికవేత్త, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు, నక్కా వీరభద్రరావు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు, వక్తలు, నగర ప్రముఖులు అభినందనలు తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …