ఉచిత కంటి శిబిరం…

పాలసముద్రం, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్అకాడమీఆఫ్కస్టమ్స్, పరోక్షపన్నులు మరియు నార్కోటిక్స్ (NACIN), పాలసముద్రంవారు  ఆదివారం జిల్లాపరిషత్పాఠశాలలో, పాలసముద్రంగ్రామం,గోరంట్లమండలం,శ్రీసత్యసాయిజిల్లా, ఆంధ్రప్రదేశ్, పాలసముద్రంలోనివసిస్తున్నపౌరులకోసంఉచితకంటిశిబిరాన్నినిర్వహించారు. పాలసముద్రంపంచాయతీ, తుంగోడుపంచాయతీలపరిధిలోనిబెల్లాలచెరువు, కావేటినాగపల్లి, బయలపల్లె గ్రామాలలోని ప్రజలు పాల్గొన్నారు. ఉచితకంటి శిబిరాన్నిడాక్టర్నరపత్సోలంకి, MS(Ophthalmology) మరియు 13 మంది సభ్యులతో కూడిన వైద్యుబృందం నిర్వహించారు. డాక్టర్నర్పత్సోలంకి మరియు అతనిబృందం 370 మందికి పైగా కంటిపరీక్షలునిర్వహించారు. గ్రామస్తులలో కనీసం 30% మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్స అవసరమనివారు కనుగొన్నారు. అందువల్ల, 2022 ఆగస్టు 29 నుండి చిక్కబళ్లాపూర్‌లోని జైన్హాస్పిటల్‌లో ఉచితశస్త్రచికిత్సను రెండునుండి మూడుబ్యాచ్‌లుగా నిర్ణయించారు. రోగులకు దాదాపు 180 బైఫోకల్కళ్లద్దాలను ఉచితంగా పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ గ్రామవాలంటీర్లు మరియు ఆశావర్కర్లు ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడంలో హృదయపూర్వకంగా సహకరించారు.

 

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *